అన్వేషించండి

Cooking Oil Rates : మరికొంత తగ్గిన వంటింటి మంట - వంటనూనె ధరలు ఈ రోజు ఎంత తగ్గాయంటే ?

నిత్యావసరల వస్తువుల ధరల భారం కొద్దికొద్దిగా తగ్గుతోంది. తాజాగా లీటర్ కుకింగ్ ఆయిల్‌పై మరో రూ. పదిహేను తగ్గించారు.

Edible Oil Rates :   నిత్యావసర వస్తువుల ధరలతో బడ్జెట్ తలకిందులు అయిపోతున్న సామాన్యుడికి కాస్త రిలీఫ్ లభించనుంది. లీటర్‌కు రూ. పదిహేను వరకూ తగ్గనున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు దిగి వస్తుండడంతో దేశీయంగానూ ఈ నూనెల ధరలు తగ్గుతున్నాయి.   సన్​ఫ్లవర్​, సోయా, పామాయిల్​ ధరలు అంతర్జాతీయ మార్కెట్​లో భారీగా తగ్గాయని ఇండియన్​ వెజిటేబుల్​ ప్రొడ్యూసర్స్​ అసోసియేషన్​ పేర్కొంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంట నూనెల ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. 

సమోసా తింటే బిల్లు కట్టక్కర్లేదు పైగా రూ. 51 వేలిస్తారు - ట్రై చేస్తారా ?

దేశీయంగా వంట నూనెల గరిష్ట రిటైల్ ధర ( MRP )ని లీటర్ కు రూ.15 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ లను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఆదేశించింది. శుక్రవారం రోజున తయారీదారులు, రిఫైనలరీలకు, పంపిణీదారులు తగ్గించిన ధరను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.  మే, 2022లో చివరి సారిగా వంటనూనెల ధరలను తగ్గించారు. ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ పై సుంకాలను తగ్గించిన నేపథ్యంలో వాటి పూర్తి ప్రయోజనం వినియోగదారులకు అందించాలని కేంద్రం భావిస్తోంది. 

ఆమ్నెస్టీకి రూ. 50 కోట్ల ఫైన్ - షాకిచ్చిన ఈడీ !

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు అనూహ్యంగా పతనం అవుతున్నాయి. అయితే ధరలు తగ్గుతున్నా దేశీయ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో వంట నూనెల టన్ను ధర 300-450 డాలర్లకు తగ్గింది. దీంతో రానున్న రోజుల్లో రిటైల్ ధరలెు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.  అంతర్జాతీయ మార్కెట్‌లో ధర తగ్గింపు ప్రయోజనాలు దేశీ మార్కెట్‌లో రిటైల్ ధరల్లో కనిపించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. 

"ఒరేయ్ రాములయ్య " క్యారెక్టర్ ఉంటే ఆ బీహార్ తండ్రిలాగే ఉండొచ్చు - ఏం చేశాడంటే ?

 గత నెలలో పలు ఆయిల్ తయారీ కంపెనీలు ధరలను లీటరుకు రూ. 10 నుంచి రూ. 15 వరకు తగ్గించాయి. కాగా ఈరోజు జరిగే మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటే.. దాని వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల సామాన్యులకు ధరల పంపు నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget