అన్వేషించండి

AP Govt PRC Go's: కొత్త పీఆర్సీ జీవోలు విడుదల, జనవరి 1 నుంచి హెచ్‌ఆర్‌ఏ పెంపు అమల్లోకి

కొత్త పీఆర్సీ ప్రకారం, మంత్రుల కమిటీతో ఒప్పందం మేరకు హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. 10, 12, 16, 24 శాతాలతో హెచ్ఆర్‌ఏ స్లాబ్ లను ఖరారు చేసింది

11వ పీఅర్సీ(11th PRC) అమలుకు సంబంధించి, ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) కొత్త జీవోలు జారీ చేసింది. హెచ్‌ఆర్‌ఏ(HRA) స్లాబ్‌లను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్‌సీ జీవోలను ప్రకారం 10, 12, 16, 24  శాతాలతో హెచ్ఆర్‌ఏ స్లాబ్ లను ఖరారు చేసింది. పెన్షనర్ల అడిషనల్‌ క్యాంటం ఆప్‌ పెన్షన్‌(Pension) సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి సవరించిన వేతనాలు, హెచ్‌ఆర్‌లో మార్పులు, పింఛన్ల సవరణ చేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌ఓడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 జనవరి 1వ తేదీ నుంచి హెచ్‌ఆర్‌ఏ నూతన స్లాబ్ ల పెంపు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

11వ పీఆర్సీలో 16 శాతం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించినా, మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల ఒప్పందం మేరకు 24 శాతం హెచ్ఆర్ఏ వర్తింపచేశారు. హెచ్‌ఆర్‌ఏ గరిష్ఠంగా రూ.25 వేలకు నిర్ధారించారు. ఏపీ భవన్‌(AP Bhavan), హైదరాబాద్‌(Hyderabad)లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుంది. 2 నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాలు, 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్‌ పే పైన 16 శాతం హెచ్‌ఆర్‌ఏ లేదా రూ.17 వేల సీలింగ్‌ విధించింది ప్రభుత్వం. 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ స్లాబ్ నిర్ధారించి, రూ.13 వేలు మించకుండా సీలింగ్ విధించింది. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం లేదా రూ.11 వేలు సిలింగ్‌ విధించింది. 2024 జూన్ 1వ తేదీ వరకు హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తాజా జీవోల్లో పేర్కొంది. సీసీఏ కూడా హెచ్‌వోడీలు, సచివాలయ ఉద్యోగులకు, విశాఖ, విజయవాడ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు, 13 వేర్వేరు మున్సిపాలిటీలకు గ్రేడ్‌ పే(Grade Pay) ఆధారంగా నిర్ధారించారు. 

పెన్షనర్లకు అడిషినల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 

  • 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 7 శాతం పెన్షన్‌ 
  • 75 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 12 శాతం పెన్షన్‌ 
  • 80 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 20 శాతం పెన్షన్‌ 
  • 85 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 25 శాతం పెన్షన్‌ 
  • 90 ఏళ్ల  రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 30 శాతం పెన్షన్‌ 
  • 95 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 35 శాతం పెన్షన్‌ 
  • 100 ఏళ్ల  రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 50 శాతం పెన్షన్‌ 

 

టాప్ హెడ్ లైన్స్

Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget