News
News
X

Girl Suicide In: తమిళనాడులో స్టూడెంట్స్ వరుస ఆత్మహత్యలు- రెండు వారాల్లో మూడో ఘటన!

Girl Suicide In: తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 2 వారాల్లో ఇది మూడో ఘటన.

FOLLOW US: 

Girl Suicide In: తమిళనాడులో విద్యార్థినులు వరుస ఆత్మహత్యలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కడలూరు జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

నాలుగు పేజీలు

బాధితురాలి నుంచి నాలుగు పేజీల సూసైడ్‌ లేఖను పోలీసులు స్వాధీనం చేశారు. అందులో తాను ఐఏఎస్‌ కావాలన్న తల్లిదండ్రులు కోరికను నెరవేర్చలేకపోతున్నాని ఆ విద్యార్థిని రాసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

2 వారాల్లో

జులై 13న కల్లకురిచ్చి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని హాస్టల్‌ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై ఆ విద్యార్థిని బంధువులు, స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. స్కూల్‌పై దాడిచేశారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. దీంతో విద్యా సంస్థల్లో జరగుతున్న మరణాలపై సెంట్రల్‌ బ్యూరో సీఐడీతో విచారణ జరిపించాలని మద్రాస్‌ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తిరువళ్లూరులోని ప్రభుత్వ పాఠశాల హాస్టల్‌ గదిలో సోమవారం మరో 12వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే  తాజాగా మంగళవారం ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రెండు వారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.

సీఎం విజ్ఞప్తి

రాష్ట్రంలో విద్యార్ధినిల ఆత్మహత్యలపై సీఎం స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు పాల్పడవద్దని సీఎం కోరారు.

" విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.  పరీక్షలను విజయాలుగా మార్చుకోవాలి. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.                                                     "
-ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు సీఎం

Also Read: Margaret Alva Comments on BJP: 'మా ఫోన్లు బిగ్ బ్రదర్ ట్యాప్ చేస్తున్నారు'- ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంచలన ఆరోపణలు

Also Read: Lakhimpur Violence Case: ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ- లఖింపుర్ ఖేరీ కేసు అప్‌డేట్

Published at : 26 Jul 2022 05:48 PM (IST) Tags: Suicide Tamil Nadu Class 12 Girl Dies

సంబంధిత కథనాలు

SSC CPO Notification 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

SSC CPO Notification 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

టాప్ స్టోరీస్

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!