అన్వేషించండి
Advertisement
Breaking News Live Telugu Updates: చంద్రబాబు బెయిల్ పిటిషన్లు డిస్మిస్
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
LIVE
Key Events
Background
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణతోపాటు మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఐదు రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ అంటే సోమవారం, అక్టోబర్ 8, 2023న ప్రకటించనుంది.
ఈ ఐదు రాష్ట్రాల్లోని శాసన సభల పదవీకాలం డిసెంబర్ 2023, జనవరి 2024 మధ్య ముగుస్తుంది. ECI సాధారణంగా శాసనసభ గడువు ముగియడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది.
ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సహా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు పరీక్షగా మారనున్నాయి. వచ్చే జనరల్ ఎన్నికలకు దీన్ని సమీఫైనల్‌గా చూస్తున్నారంతా.
10:46 AM (IST) • 09 Oct 2023
చంద్రబాబుకు హైకోర్టులో నిరాశ- బెయిల్ పిటిషన్ డిస్మిస్
చంద్రబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
Load More
Tags :
BJP CONGRESS Breaking News Lokesh Breaking News Live Pawan Kalyan Jagan Delhi Tour Janasena Telangana Assembly Elections KCR ABP Desam Chandra Babu Rajahmundry Central Jail . Lokesh . Jagan Skill Development Case TS Elections 2023 October 9 Telangana Assembly Election Notificationతెలుగులో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ అయినా 'ABP దేశం'లో ముందుగా చూసేయండి.టాలీవుడ్,స్పోర్ట్స్, కొవిడ్ 19 వ్యాక్సిన్ అప్‌డేట్స్..ఇలా వార్త ఏదైనా 'ABP దేశం'లో చూడండి.| మరిన్ని సంబంధిత కథనాల కోసం.. 'ABP దేశం' ఫాలో అవండి.
New Update
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion