అన్వేషించండి

Anant Ambani Wedding: అనంత్ అంబానీ వెడ్డింగ్‌కి హాజరయ్యే అతిథులకు డ్రెస్‌కోడ్, ఒక్కో రోజు ఒక్కో గెటప్‌లో గెస్ట్‌లు

Anant Ambani: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వివాహానికి హాజరయ్యే అతిథులకు అంబానీ ఫ్యామిలీ డ్రెస్‌కోడ్‌ విధించింది.

Anant Ambani Wedding Dress Code: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ వివాహం (Anant Ambani Wedding) జులై 12న జరగనుంది. దాదాపు మూడు రోజుల పాటు ఘనంగా ఈ వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ జరుగుతున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కి వెళ్తున్న క్రూజ్‌లో ఈ వేడుకలు గ్రాండ్‌గా మొదలయ్యాయి. బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా అక్కడి క్యూ కడుతున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్‌నీ విడుదల చేసింది అంబానీ ఫ్యామిలీ. ఇందులో ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే...మూడు రోజుల వేడుకలకు డ్రెస్‌ కోడ్ విధించారు. క్రూజ్‌ పార్టీకీ ఇదే విధంగా డ్రెస్‌ కోడ్‌ పెట్టిన అంబానీ ఫ్యామిలీ పెళ్లికి కూడా అదే రూల్‌ ఫాలో అవుతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తామని వెల్లడించింది. మూడు రోజులూ అతిథులంతా ఇండియన్ స్టైల్‌ డ్రెస్‌లలోనే కనిపించనున్నారు. జులై 12వ తేదీన Shubh Vivah వేడుక జరగనుంది. ఆ రోజు అతిథులు కచ్చితంగా భారతీయ సంప్రదాయ దుస్తులనే ధరించాలి. మగవాళ్లు పంచెలు, ఆడవాళ్లు చీరలు కట్టుకోవాలని రూల్ పెట్టింది అంబానీ ఫ్యామిలీ. ఆ తరవాత జులై 13వ తేదీన  Shubh Aashirwad కార్యక్రమం జరగనుంది. ఆ రోజున ఇండియన్ ఫార్మల్‌ డ్రెస్‌ కోడ్‌ ఫాలో అవాలని చెప్పింది. జులై 14న Indian chic థీమ్‌లో అతిథులు డ్రెసప్ అవ్వాలని తెలిపింది. అంటే...ఇండియన్ టచ్‌ ఇస్తూ మోడ్రన్ డ్రెస్‌లు వేసుకోవచ్చు. ఇలా మూడు రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో విధంగా డ్రెస్‌కోడ్ పెట్టారు. 

క్రూజ్‌లోనూ డ్రెస్‌ కోడ్..

అటు క్రూజ్‌ షిప్‌లో జరిగే వేడుకలకూ ఇదే విధంగా డ్రెస్‌ కోడ్ పెట్టారు. క్యాజువల్‌ డ్రెస్‌లతో పాటు షార్ట్స్‌ వేసుకోవచ్చు. హ్యాట్‌లు తప్పనిసరి. డెక్‌లో ఎక్కడ తిరిగినా సరే కచ్చితంగా వీటిని పెట్టుకోవాలి. స్టైల్‌ కోసమే కాదు. ఎండ వేడిని తట్టుకునేందుకు కూడా ఇవి పనికొస్తాయి. సింపుల్‌గా ఓ షార్ట్, టీషర్ట్ వేసుకుంటే సరిపోతుంది. వైట్‌, బ్లూ కలర్‌ డ్రెస్‌లు ఎక్కువగా వేసుకోవాలని అంబానీ ఫ్యామిలీ డ్రెస్‌ కోడ్‌ పెట్టింది. వీటితో పాటు స్విమ్‌వేర్‌ కూడా తెచ్చుకోవచ్చు. క్రూజ్‌లోని స్విమింగ్ పూల్స్‌లో సేదతీరేందుకు ఇవి అవసరమవుతాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ambani Family (@ambani_update)

Also Read: What Are The 5 Basic Habits Of Personal Finance: ఈ ఐదు అలవాట్లుంటే అంబానీ ఆస్తులు రాసిచ్చినా అడుక్కుతింటారు!

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections Counting Live Updates: పెడన మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా జనసేన అభ్యర్థి విజయం
పెడన మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా జనసేన అభ్యర్థి విజయం
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
Embed widget