అన్వేషించండి

Viral Video: వామ్మో! బెడ్‌రూమ్‌లో 9 అడుగుల కోబ్రా, చూస్తేనే జడుసుకుని పోతామేమో - వీడియో

Viral News: కర్ణాటకలో ఓ ఇంట్లో 9 అడుగుల కోబ్రా బెడ్‌రూమ్‌లోకి దూరింది. పైకి ఎక్కి ఓ డబ్బాలో పడుకుంది. ఇది చూసి స్థానికులు హడలిపోయారు.

Viral News in Telugu: బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే ఓ పెద్ద పాము కనిపిస్తే..? ఒక్కసారిగా అది బుసలు కొడితే..? గుండె జారిపోతుంది కదా. కర్ణాటకలో ఓ కుటుంబానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు కానీ..ఓ కోబ్రా బెడ్‌రూమ్‌లో చుట్టుకుని పడుకుంది. కాసేపటికి మెల్లగా సబ్జపైకి ఎక్కి ఓ బాక్స్‌లోకి దూరింది. అక్కడి నుంచి ఇంచు కూడా కదలకుండా అలాగే పడుకుంది. ఇంట్లో వాళ్లంతా తెగ కంగారు పడిపోయారు. ఎలాగోలా బయటకు పంపేద్దామనుకున్నారు. కానీ...అది ఏకంగా 9 అడుగుల పొడవుంది. ఏం చేయాలో అర్థం కాక స్నేక్ రెస్క్యూ టీమ్‌కి కాల్ చేసి సమాచారం అందించారు.

View this post on Instagram
 
A post shared by Ajay Giri (@ajay_v_giri)

Agumbe Rainforest Research Station కి చెందిన టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. ఇంటికి వచ్చీ రాగానే అందరికీ కొన్ని సూచనలు చేసింది సిబ్బంది. పాముని పట్టుకునే సమయంలో ఎవరూ గుంపులు గుంపులుగా వచ్చి మీద పడొద్దని చెప్పింది.  పాములను చంపొద్దని అవగాహన కల్పించింది. ఆ తరవాత పాముని రెస్క్యూ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంది. ఓ వ్యక్తి పాముని పట్టుకునే స్టిక్‌తో పై నుంచి కిందకు తీసుకొచ్చాడు. అక్కడే ఓ బ్యాగ్ ఏర్పాటు చేశాడు. అందులోకి పంపించేందుకు ప్రయత్నించాడు. కానీ..ఆ పాము అటూ ఇటూ వెళ్లింది. వెంటనే మళ్లీ దాన్ని పట్టుకుని బ్యాగ్‌లోకి పంపించాడు. అలా పాముని రక్షించి అడవిలో వదిలారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget