అన్వేషించండి

Health Tips : పెరుగు - మజ్జిగ, రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

పెరుగు, మజ్జిగ రెండూ పాల నుంచి తయారు చేసిన ఉత్పత్తులే. కానీ వాటిని తయారుచేసే విధానం, వాటి ఆరోగ్య ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. ఇందులో ఒకదాన్ని ఎంచుకోవడం కష్టం.పెరుగు, మజ్జిగ మధ్య తేడా ఏమిటి ?

న శరీరానికి అవసరమైన గుడ్ బ్యాక్టీరియాకు అసలైన మూలం పెరుగు, మజ్జిగే అని నిపుణులు తెలుపుతున్నారు. మన జీర్ణ వ్యవస్థను కాపాడే గట్ బ్యాక్టీరియా కోసం  పెరుగు లేదా మజ్జిగతో ఆహారం తినాలని సూచిస్తున్నారు. పెరుగు, మజ్జిగ రెండూ కూడా పాల ఉత్పత్తులే. మజ్జిగ వచ్చేది కూడా పెరుగు నుంచే. అయితే, పెరుగు, మజ్జిగల్లో ఏది బెటర్ అనే సందేహం చాలామందిలో ఉంది.

పెరుగు, మజ్జిగ మధ్య తేడా ఇదే

పెరుగు తయారు చేయడానికి, పాలను కాస్త వేడి చేసి, అందులో కొద్దిగా పెరుగు చుక్క వేసి.. సుమారు 6-8 గంటల పాటు మూత పెట్టాలి. ఇది సహజంగా పులియబెట్టే ప్రక్రియ. పెరుగు మీద మీగడ ఏర్పడుతుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. మజ్జిగను పెరుగుతోనే తయారు చేస్తారు. పెరుగులో నీరు పోసి చిలకడం ద్వారా అందులో నుంచి వెన్న వేరవుతుంది. వెన్న తీసిన తర్వాత మిగిలిన ద్రవాన్ని మజ్జిగ అంటారు. మజ్జిగలో ప్రోబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.  

పెరుగు, మజ్జిగలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది

పెరుగు కాల్షియం లభించేందుకు మంచి సోర్స్, ఇందులో  విటమిన్-B2, విటమిన్-B12, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇక మజ్జిగ విషయానికి వస్తే ఇందులో అధిక మొత్తంలో కాల్షియం, విటమిన్ B12, జింక్, రిబోఫ్లావిన్, ప్రోటీన్లు ఉంటాయి. అయితే ఇది తక్కువ కేలరీలతో ఉంటుంది. వెన్న తీయడం ద్వారా కొవ్వు పదార్థాలు కూడా ఉండవు. 

పెరుగు, మజ్జిగ ప్రయోజనాలు

పెరుగు తీసుకోవడం వల్ల శరీరం అదనపు కార్టిసాల్‌ ఉత్పత్తి కాదు. శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ ఒత్తిడిని పెంచుతుంది. హార్మోన్ల అసమతుల్యత కార్టిసాల్ స్థాయిల పెంపుదలకు దారితీస్తుంది. ఇది అధిక రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇక మజ్జిగ విషయానికి వస్తే.. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్, ఒత్తిడి మొదలైన వాటి నుంచి సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పెరుగు, మజ్జిగ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

పెరుగు కంటే మజ్జిగలో తక్కువ కొవ్వు , కేలరీలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ గొప్ప చాయిస్. నీరు జోడించడం వల్ల మజ్జిగ నుంచి వెన్న వేరవుతుంది. ఫలితంగా ఇది మధుమేహంతో బాధపడేవారికి చాలా మంచిది.

పెరుగు ఊబకాయంతో బాధపడేవారు దూరంగా ఉంటే మంచిది. అయితే మజ్జిగ మాత్రం అందరికీ మంచిది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది.

Also Read : వంకాయ తరచూ తింటే గుండెపోటును అడ్డుకోవచ్చా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget