అన్వేషించండి

Salt : శరీరంలో ఉప్పు ఎక్కువైతే హైబీపీ వస్తుంది, మరి తగ్గితే ఏమవుతుంది?

ఉప్పు శరీరానికి అత్యవసరమైనది. అలాగని అధికంగా తింటే ప్రాణాంతకపరిస్థితులకు దారి తీస్తుంది.

ఉప్పు లేనిదే ఏ వంటకానికి రుచి రాదు. ఎన్ని పదార్థాలు వేసినా, మసాలాలు దంచినా చివర్లో సరైన ఉప్పు పడనిదే ఆ వంటకం చప్పగా ఉందనే అంటారు. అందుకే వంటల్లో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఎక్కువ. కొందరు అధికంగా తినేస్తుంటే, మరికొందరు రోగాల భయంతో తినడవ తగ్గించేస్తారు. ఈ రెండూ కూడా ప్రమాదమే. ఉప్పును అధికంగా తినడం ఎంత ప్రమాదమో, ఉప్పును తినడం తగ్గించేయడం కూడా అంతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 

ఉప్పు ఏం చేస్తుంది?
శరీరంలోకి చేరాక ఉప్పు సోడియం, క్లోరైడ్ అయానులుగా విడిపోతుంది. కండరాలను సంకోచించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సహకరిస్తుంది. శరీరంలో నీరు, ఖనిజాల సరైన సమతుల్యతను కాపాడ్డానికి సోడియం అవసరం. ముఖ్యమైన విధుల కోసం ప్రతిరోజు మనకు 500Mg సోడియం అవసరం అని అంచనా. 

ఉప్పు తగ్గిస్తే...
ఉప్పు తినడం పెరిగితే ఏమవుతుందో అందరికీ తెలిసిందే... హైబీపీతో పాటూ పలు రకాల జబ్బులు దాడి చేసే అవకాశం ఉంది. కానీ తగ్గితే ఏమవుతుంది? తగ్గినా కూడా అనేక సమస్యలు వస్తాయి. వరుసగా వారం రోజుల పాటూ ఉప్పును అవసరానికి మించి తగ్గిస్తే శరీరం పై ప్రభావం కనిపించడం మొదలవుతుంది. కండరాల తిమ్మిరి, వికారం, వాంతులు, మైకం కమ్మినట్టు అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి మైకంతో కింద పడిపోతారు. ఉప్పు తీసుకోవడం కొన్ని నెలల పాటూ సాగితే మాత్రం కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. శరీరంలో ఉప్పు తగ్గడం వల్ల ద్రవాల మధ్య సమతుల్యత తగ్గుతుంది. బరువు కూడా తగ్గిపోతారుు.లోపలి కణాలు వాచిపోయే ప్రమాదం ఉది. చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఉప్పును పూర్తిగా మానేయవద్దు, మరీ తగ్గించేయవద్దు. రుచికి సరిపపడా వేసుకుని తినండి. అధికంగా తింటే మాత్రం హైబీపీతో పాటూ గుండె జబ్బులకు స్వాగతం పలికినట్టే. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదిదే...
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం మన శరీరానికి రోజుకు రెండు గ్రాముల సోడియం అవసరం పడుతుంది. రెండు గ్రాములు ఉప్పు మన శరీరంలో చేరాలంటే మనం కనీసం అయిదు గ్రాములు ఉప్పును  తినాలి. అంటే ఒక టీస్పూను ఉప్పును ఆహారంలో కలుపుకోవాలి. రోజంతా కలిపి ఆ ఒక్క టీస్పూనే. పూటకో టీస్పూను అనుకోవద్దు. ఒక్క టీస్పూను ఉప్పు రోజంతటికి అంటే కాస్త చప్పగానే ఆహారం అనిపిస్తుంది. కానీ ఆరోగ్యం కోసం సర్దుకుపోక తప్పదు.  

Also read: శరీరంలో ఉప్పు ఎక్కువైతే హైబీపీ వస్తుంది, మరి తగ్గితే ఏమవుతుంది?

Also read: యజమానిని నమిలి తినేసిన పెంపుడు పిల్లులు, రెండు వారాల తర్వాత బయటపడ్డ దుర్ఘటన

టాప్ హెడ్ లైన్స్

Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget