అన్వేషించండి

Curry Leaves : కరివేపాకు పాడవకుండా ఎలా నిల్వ చేయాలో తెలుసా? ఫ్రిడ్జ్​లో పెట్టేముందు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Curry Leaves Storage Tips : కరివేపాకు వంటలకు మంచి సువాసన, రుచిని ఇవ్వడమే కాదు.. ఆరోగ్యకరమైన పోషకాలను కూడా అందిస్తుంది. కానీ కొన్నిసార్లు ఫ్రిడ్జ్​లో పెట్టినా కూడా కరివేపాకు పాడవుతుంటే ఏమి చేయాలి?

Curry Leaves Storage Tips : కరివేపాకు వంటలకు మంచి సువాసన, రుచిని ఇవ్వడమే కాదు.. ఆరోగ్యకరమైన పోషకాలను కూడా అందిస్తుంది. కానీ కొన్నిసార్లు ఫ్రిడ్జ్​లో పెట్టినా కూడా కరివేపాకు పాడవుతుంటే ఏమి చేయాలి?

కరివేపాకును ఇలా నిల్వ చేయండి

1/8
మార్కెట్ నుంచి తెచ్చిన కొద్ది రోజుల్లోనే కరివేపాకు నల్లగా మారడం, పాడవడం జరుగుతుందా? అయితే దీనిని సరైన విధంగా నిల్వ చేసి కరివేపాకును ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు. దానికోసం ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్ ఇప్పుడు చూసేద్దాం.

2/8
కరివేపాకు త్వరగా పాడవడానికి ప్రధాన కారణాల్లో తేమ ఒకటి. కడిగిన తర్వాత ఆకులపై నీరు ఉంటే నల్ల మచ్చలు ఏర్పడి త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.
కరివేపాకు త్వరగా పాడవడానికి ప్రధాన కారణాల్లో తేమ ఒకటి. కడిగిన తర్వాత ఆకులపై నీరు ఉంటే నల్ల మచ్చలు ఏర్పడి త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.
3/8
కరివేపాకును శుభ్రంగా కడిగిన తర్వాత కిచెన్ టవల్‌తో నీటిని తుడవాలి. నిల్వ చేయడానికి ముందు ఆకులు పూర్తిగా పొడిగా ఉన్నాయో లేదో చూసుకోవడం ముఖ్యం.
కరివేపాకును శుభ్రంగా కడిగిన తర్వాత కిచెన్ టవల్‌తో నీటిని తుడవాలి. నిల్వ చేయడానికి ముందు ఆకులు పూర్తిగా పొడిగా ఉన్నాయో లేదో చూసుకోవడం ముఖ్యం.
4/8
ఆకుల్లో మిగిలిన తేమను తొలగించడానికి ఎయిర్ ఫ్రయ్యర్ లేదా మైక్రోవేవ్‌లో ఒకటి, రెండు నిమిషాలు లైట్‌గా వేడి చేయవచ్చు. పూర్తిగా కాలిపోకుండా కేవలం కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు మాత్రమే చేయాలి.
ఆకుల్లో మిగిలిన తేమను తొలగించడానికి ఎయిర్ ఫ్రయ్యర్ లేదా మైక్రోవేవ్‌లో ఒకటి, రెండు నిమిషాలు లైట్‌గా వేడి చేయవచ్చు. పూర్తిగా కాలిపోకుండా కేవలం కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు మాత్రమే చేయాలి.
5/8
ఎయిర్ ఫ్రయ్యర్, మైక్రోవేవ్ లేకపోతే నాన్‌స్టిక్ పాన్‌ను ఉపయోగించవచ్చు. తక్కువ మంటపై కొద్దిసేపు ఆకులను వేడి చేసి, తేమ తగ్గేలా చూసుకోవచ్చు.
ఎయిర్ ఫ్రయ్యర్, మైక్రోవేవ్ లేకపోతే నాన్‌స్టిక్ పాన్‌ను ఉపయోగించవచ్చు. తక్కువ మంటపై కొద్దిసేపు ఆకులను వేడి చేసి, తేమ తగ్గేలా చూసుకోవచ్చు.
6/8
వేడి చేసిన కరివేపాకును వెంటనే కంటైనర్‌లో వేయకండి. పూర్తిగా చల్లారిన తర్వాతే గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. లేకపోతే లోపల తేమ ఏర్పడే అవకాశం ఉంటుంది.
వేడి చేసిన కరివేపాకును వెంటనే కంటైనర్‌లో వేయకండి. పూర్తిగా చల్లారిన తర్వాతే గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. లేకపోతే లోపల తేమ ఏర్పడే అవకాశం ఉంటుంది.
7/8
కరివేపాకును వారాలు లేదా నెలల పాటు నిల్వ చేయాలనుకుంటే ఐస్ ట్రే పద్ధతి బెస్ట్. ఆకులను కడిగి పూర్తిగా ఆరబెట్టి ఐస్ ట్రేలో వేసి నీరు పోసి ఫ్రీజ్ చేయవచ్చు.
కరివేపాకును వారాలు లేదా నెలల పాటు నిల్వ చేయాలనుకుంటే ఐస్ ట్రే పద్ధతి బెస్ట్. ఆకులను కడిగి పూర్తిగా ఆరబెట్టి ఐస్ ట్రేలో వేసి నీరు పోసి ఫ్రీజ్ చేయవచ్చు.
8/8
కరివేపాకును నిల్వ చేసేటప్పుడు గాలి చొరబడని కంటైనర్ ఉపయోగించడం మంచిది. దీనివల్ల ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాల వాసన ఆకులకు అంటకుండా ఉండటంతో పాటు తాజాదనం ఎక్కువసేపు నిలవడానికి సహాయపడుతుంది.
కరివేపాకును నిల్వ చేసేటప్పుడు గాలి చొరబడని కంటైనర్ ఉపయోగించడం మంచిది. దీనివల్ల ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాల వాసన ఆకులకు అంటకుండా ఉండటంతో పాటు తాజాదనం ఎక్కువసేపు నిలవడానికి సహాయపడుతుంది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hair Care Tips : జుట్టు రాలిపోతుందా? పలుచబడుతోందా? హెల్తీగా ఉండాలంటే రోజూ ఈ 5 తప్పులు చేయకండి
జుట్టు రాలిపోతుందా? పలుచబడుతోందా? హెల్తీగా ఉండాలంటే రోజూ ఈ 5 తప్పులు చేయకండి
Infertility With STIs : లైంగిక వ్యాధులకు చికిత్స తీసుకోకుంటే పురుషులు, మహిళల్లో సంతానలేమి సమస్య వస్తుందా? డాక్టర్ ఏమంటున్నారంటే..
లైంగిక వ్యాధులకు చికిత్స తీసుకోకుంటే పురుషులు, మహిళల్లో సంతానలేమి సమస్య వస్తుందా? డాక్టర్ ఏమంటున్నారంటే..
Chikkudukaya Curry : చిక్కుడుకాయ ఇగురు కూరను ఇలా ఈజీగా చేసుకోండి.. అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు, రెసిపీ ఇదే
చిక్కుడుకాయ ఇగురు కూరను ఇలా ఈజీగా చేసుకోండి.. అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు, రెసిపీ ఇదే
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue:  బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget