అన్వేషించండి

Protein: ప్రోటీన్ పొందటం కోసం గుడ్లు తినాల్సిన పని లేదు, వీటిని తినొచ్చు

ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించి చెప్పేటప్పుడు అందరూ ముందుగా గుడ్లు గురించి మాట్లాడతారు. కానీ గుడ్డులో కంటే ఇతర శాఖాహార ఆహారాల్లో కూడా ప్రోటీన్ అధికంగా లభిస్తుంది.

సమతుల్య ఆహారంలో ప్రోటీన్ ఒక ముఖ్యమైన భాగం. శరీర పని తీరుకి ఇది చాలా అవసరం. ఈ పోషకం కండరాలు, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. శక్తిని అందిస్తాయి. ప్రోటీన్ ఎక్కువగా గుడ్లలోనే దొరుకుంటుందని అనుకుంటారు. కొంతమంది శాఖాహారులు గుడ్లు తినరు. అటువంటి వారికి ప్రోటీన్లు పొందటం కోసం మంచి శాఖాహార ఆహారాలు ఉన్నాయి. అంతే కాదు ఈ వెజిటేరియన్ ఫుడ్స్ లో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. 100 గ్రాముల గుడ్డులో 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డు మాత్రమే కాదు వేరే ఇతర ఆహారాల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అవేంటంటే..

సోయా బీన్

మొక్కల ఆధారిత ప్రోటీన్ అందించే ఉత్తమ వనరుల్లో సోయా బీన్ ఒకటి. యూఎస్డీఏ ప్రకారం 100 గ్రాముల సోయా బీన్ లో 36 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. గుడ్డులో లభించే ప్రోటీన్ కంటే రెట్టింపు ఇందులో దొరుకుంతుంది. ఇది గుడ్డుకి మంచి ప్రత్యామ్నాయం. కనీసం వారానికి ఒకసారి సోయా బీన్ కూర తింటే మంచిది. లేదంటే సోయా పాలు అయినా తీసుకోవచ్చు. డైరీ ఉత్పత్తులు, ఆవు పాలకు సోయా పాలు మేలైన ఎంపిక.

శనగలు( చిక్ పీస్)

శనగలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్. శనగల కూర, హమ్మూస్, చిక్ పా సూప్ తో పాటు అనేక రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. 100 గ్రాముల ఉడికించిన చిక్ పీస్ లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

బుక్వీ ట్ పిండి

దీన్నే కుట్టు కా అట్ట అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. బుక్వీట్ పాన్ కేకు, రోటీ మొదలైన వాటి రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. 100 గ్రాముల బుక్వీట్ పిండిలో 13.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ పిండితో నోరూరించే రుచికరమైన వంటకాలు ఎన్నో చేసుకోవచ్చు. ఇది శరీరంలో ప్రోటీన్ కంటెంట్ ని పెంచుతుంది.

చియా విత్తనాలు

నల్లని చిన్న గింజలు చియా విత్తనాలు. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాదు ప్రోటీన్ తో నిండి ఉంటాయి. చియా గింజలు నానబెట్టుకుని నీటిలో కలిపి తీసుకోవచ్చు. 100 గ్రాముల చియా విత్తనాల్లో 17 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. చియా సీడ్ ఫుడ్డింగ్, చియా లెమన్ వాటర్, చియా పాప్సికల్స్ తయారు చేసుకోవచ్చు.

క్వినోవా

బరువు తగ్గించే ఆహారాల జాబితాలో ఒకటి క్వినోవా. ఇందులో తొమ్మిది ముఖమైన అమైనో ఆమ్లాలు ఉన్నందున్ వీటిని పూర్తి ప్రోటీన్ గా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యకరమైన ఫుడ్. 100 గ్రాముల క్వినోవా లో 16 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: సమంతను కాపాడుతున్న డైట్ ఇదే - ఇలా తింటే అందం, ఆరోగ్యం మీ సొంతం

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Embed widget