అన్వేషించండి

Optical Illusion: గుడ్లగూబల్లో ఓ పిల్లి దాక్కుంది, మీకు కనిపించిందా? అర సెకనులో కనిపెట్టండి చూద్దాం

మీకు ఆప్టికల్ ఇల్యూషన్లు అంటే ఇష్టమా, అయితే మీ కోసమే ఇది.

కళ్లను మాయచేసే అందమైన కళ ఆప్టికల్ ఇల్యూషన్. ఒకసారి వీటికి అలవాటు పడితే ఇక వాటి కోసం వెతుకుతూనే ఉంటారు. కళ్ల ముందే జవాబు ఉన్నా కూడా వెంటనే కనిపెట్టలేకపోవడమే వీటి ప్రత్యేకత. ఇక్కడ మీకో కొత్త ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇందులో పెద్ద పెద్ద కళ్లతో గుడ్ల గూబలు ఉన్నాయి. ఆ మధ్యలో నోరు తెరుచుకుని ఓ పిల్లిపిల్ల ఇరుక్కుని ఉంది. దాన్ని మీరు కేవలం అరసెకనులో కనిపెట్టి చెప్పాలి. మేం ఇప్పటికే మీకు హింట్ కూడా ఇచ్చేశాం. నోరు తెరుచుకుని ఉంది పిల్లి అని చెప్పేశాం. చాలా కొద్ది మంది మాత్రమే ఈ పజిల్‌ను అరసెకనులో పరిష్కరించగలిగారు. మీరు ఆ కొద్ది మందిలో ఉన్నారో లేదో ఓసారి చెక్ చేసుకోండి.  చాలా ఫన్ గా కూడా ఉంటుంది.

జవాబు ఇదిగో...
ఇందులో ఉన్న పిల్లిపిల్లని కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక కనిపెట్టలేని వారికి అదెక్కడ ఉందో చెప్పే ప్రయత్నమే ఇది. ఇందులో ఉన్న గుడ్లగూబల ముక్కుల స్థానంలో పిల్లి తెరిచిన నోరు ఉంటుంది. అలాగే తలపై రెండు చెవులు కూడా ఉంటాయి. ఇప్పటికీ పిల్లి దొరక్కపోతే ఫోటోలో మూడో లైనులో చివరన చూడండి. మీకు పిల్లి దొరికేస్తుంది. 

ఆఫ్టికల్ ఇల్యూషన్లు మెదడుకు, కంటికి సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును పెంచుతాయి. పదునైనా ఆలోచనలు వచ్చేలా చేస్తాయి. ఇవి ఎన్నో ఏళ్లుగా వినోదంలో భాగమయ్యాయి. కానీ ఎవరు, ఎప్పుడు కనిపెట్టారో, ఏ కాలంలో మొదటిసారి చిత్రీకరించారో మాత్రం తెలియదు. సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి ఈ పజిళ్లు. వీటిని చూడడం కంటి చూపు, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు.  విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి. 

ఒకప్పుడు గోడలపై కుడ్యచిత్రాల రూపంలో ఈ చిత్రాలు ఉండేవి. అలాంటి వాటిల్లో అతి పురాతన మైనది తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఐరావతేశ్వర గుడి గోడలపై ఉంది. దీని వయసు దాదాపు  900 ఏళ్లు. 12వ శతాబ్ధపు శిల్పకళను ఇవి ప్రతీకలుగా నిలిచాయి. చోళుల శిల్పకళా చాతుర్యానికి ఇవి మచ్చుతునకలు. ఇందులో రెండు జంతువులు ఉన్నాయి. ఒకటి ఎద్దు, రెండోది ఏనుగు. ఈ రెండూ కలిసి ఉన్నట్టు కనిపిస్తాయి. కొందరికి ఎద్దు కనిపిస్తే, మరికొందరికి ఏనుగు స్పురిస్తుంది.  ఏది ఏమైనా ఆప్టికల్ ఇల్యూషన్ వల్ల కంటికి, మెదడుకు మేలే జరుగుతుంది. పిల్లలకు కూడా వీటిని ఓసారి నేర్పించి చూడండి. వారిలో ఏకాగ్రత పెరిగేందుకు ఇది దోహదం చేస్తాయి. Optical Illusion: గుడ్లగూబల్లో ఓ పిల్లి దాక్కుంది, మీకు కనిపించిందా? అర సెకనులో కనిపెట్టండి చూద్దాం

Also read: ఆ ఆలయం గోడలపై 900 ఏళ్ల నాటి ఆప్టికల్ ఇల్యూషన్ , ఇది వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది

Also read: ఇది హ్యాండ్ బ్యాగే కాదు గన్ కూడా, మహిళల ఆత్మరక్షణ కోసమే ప్రత్యేకం

టాప్ హెడ్ లైన్స్

Winter Diet for Diabetics : మీకు షుగర్ ఉందా? చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు?
మీకు షుగర్ ఉందా? చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు?
Bottled Water : రోజూ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ప్లాస్టిక్ బాటిళ్లతో ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలివే అంటోన్న డాక్టర్లు
రోజూ బాటిల్ వాటర్ తాగుతున్నారా? ప్లాస్టిక్ బాటిళ్లతో ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలివే అంటోన్న డాక్టర్లు
Constipation in Winter : శీతాకాలంలో మలబద్ధకం సమస్యకు ఈ అలవాట్లే కారణమా? ఇలా దూరం చేసుకోండి
శీతాకాలంలో మలబద్ధకం సమస్యకు ఈ అలవాట్లే కారణమా? ఇలా దూరం చేసుకోండి
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
Embed widget