అన్వేషించండి

Weight Loss Drink : బరువు తగ్గడంలో హెల్ప్ చేసే వోట్​మీల్ డ్రింక్.. రెండు నెలల్లో 20 కిలోలు తగ్గవచ్చట!

Liquid Diet for Weight Loss : ఓట్​జెంపిక్.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న డ్రింక్. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందని ప్రచారం బాగా జరుగుతుంది. దీనిపై నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే..

Oat Ozempic Weight Loss : సోషల్ మీడియాలో బరువు తగ్గడానికి అది తాగండి.. ఇది తినండి అంటూ చేసే వీడియోలు తెగ వైరల్ అవుతాయి. వాటిలో ఓట్​జెంపిక్​ కూడా ఒకటి. బరువు తగ్గడంలో ఇది అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది అంటూ.. ఇన్​ఫ్లూయెన్సర్స్​ చెప్తున్నారు. ప్రస్తుతం ఇది టిక్​టాక్​ (ఇండియాలో కాదు) బాగా వైరల్ అవుతుంది. ఈ ట్రెండ్ మెల్లిగా ఇన్​స్టా రీల్స్​లోకి వచ్చింది. అయితే బరువు తగ్గడానికి ఈ డ్రింక్ హెల్ప్ చేస్తుందా లేదా అనే దానిపై నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

రెండునెలల్లో 18 కేజీలట..

ఓట్​జెంపిక్​ ఛాలెంజ్​పై నిపుణులు స్పందించారు. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలను వారు అంచనా వేశారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి? బరువు తగ్గడంలో ఇది నిజంగా హెల్ప్ చేస్తుందా? లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఓట్​జెంపిక్ డ్రింక్​ తయారు చేసుకోవడానికి.. ఇన్​స్టాంట్ ఓట్స్, నీరు, నిమ్మరసం కావాల్సి ఉంటుంది. దీనిని స్మూతీగా చేసుకుని రెండు నెలలు తాగితే.. 18 కేజీలు బరువు తగ్గవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఛాలెంజ్​లో పాల్గొనే వారు ప్రతిరోజు దీనిని తాగాల్సి ఉంటుంది. ఇలా రెండు నెలలు చేసి.. దాని రిజల్ట్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. 

నిజంగానే బరువు తగ్గవచ్చు

ఈ ఓట్​జెంపిక్​ డ్రింక్​పై నిపుణులు స్పందించారు. దీనిని తాగడం వల్ల ఆకలి తగ్గుతుందని.. ఎక్కువసేపు ఆకలి వేయకవడం వల్ల చిరుతిళ్ల జోలికి వెళ్లరు. ఇది జీర్ణవ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తుందని నిపుణులు తెలిపారు. ఇది చాలా ఆరోగ్యకరమైన, పోషకమైన అల్పాహారంగా చెప్తున్నారు. దీనిని తాగడం వల్ల నలభై పౌండ్లు తగ్గడం అసాధ్యమే అయినా.. కొంతవరకు బరువు తగ్గవచ్చని చెప్తున్నారు. దీనిని రెగ్యూలర్​గా తీసుకోవడం పేగుల్లో కదలిక మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. 

ఆ పద్ధతుల్లో బరువు తగ్గితే మంచిది..

ఈ డ్రింక్ వల్ల బరువు తగ్గడంతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉంది అంటున్నారు. అయితే ఓజెంపిక్ అనే మెడిసెన్​ను మధుమేహం చికిత్సలో భాగంగా తయారు చేసిన ఔషధంగా చెప్తున్నారు. దీనిని వారానికి ఓసారి ఇంజెక్ట్ చేసుకుంటే.. అది ఆకలిని గణనీయంగా తగ్గిస్తుంది. అలాంటిదానిని కొందరు బరువును వేగంగా తగ్గడం కోసం ఉపయోగిస్తున్నారు. ఇది అస్సలు మంచిది కాదు అంటున్నారు. ఇది బరువును తగ్గడంలో హెల్ప్ చేస్తాయి కానీ.. కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు. మలబద్ధకం, అతిసారం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలా త్వరగా బరువు తగ్గిపోయే విధానాలపై ఆధారపడే బదులు.. హెల్తీ పద్ధతిలో బరువు తగ్గేలా చూసుకోవాలి అంటున్నారు. వ్యాయామం.. మంచి ఫుడ్.. హెల్తీ లైఫ్​స్టైల్​తో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు. 

Also Read : ధోని ఫిట్​నెస్​ సీక్రెట్స్ ఇవే.. సింగిల్​ హ్యాండ్​తో సిక్స్​ కొట్టడం అందుకే సాధ్యమైంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
Hyderabad News: బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
Upcoming Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల ధరలో రానున్న రెండు కార్లు - అవేం కార్లు? ఎలా ఉండనున్నాయి?
రూ.10 లక్షల ధరలో రానున్న రెండు కార్లు - అవేం కార్లు? ఎలా ఉండనున్నాయి?
AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP DesamInd vs NZ 3rd Test Highlights | భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా వైట్ వాష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
Hyderabad News: బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
Upcoming Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల ధరలో రానున్న రెండు కార్లు - అవేం కార్లు? ఎలా ఉండనున్నాయి?
రూ.10 లక్షల ధరలో రానున్న రెండు కార్లు - అవేం కార్లు? ఎలా ఉండనున్నాయి?
AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
IND vs NZ 3rd Test Highlights: టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Cross Wheel: తిరుచానూరులో తీవ్ర విషాదం - క్రాస్ వీల్ విరిగి మహిళ మృతి
తిరుచానూరులో తీవ్ర విషాదం - క్రాస్ వీల్ విరిగి మహిళ మృతి
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Vangalapudi Anitha: '3 నెలల్లోనే నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తాం' - తిరుపతి బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత
'3 నెలల్లోనే నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తాం' - తిరుపతి బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత
Embed widget