By: ABP Desam | Updated at : 10 May 2022 05:59 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Representational Image/unsplash
ప్రతి అబ్బాయికి సిక్స్ ప్యాక్ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ, అందుకు చాలా కష్టపడాలి. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవాలి. తగిన డైట్ పాటిస్తూ.. పొట్టను బిగువుగా మార్చుకోవాలి. అప్పుడే పొట్ట కండరాలు గట్టిపడి సిక్స్ ప్యాక్స్ బయటకు కనిపిస్తాయి. అవన్నీ చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి. అంత ఓపిక లేనివారు సిక్స్ మీద ఆశలు వదిలేసుకోవాలి.
దక్షిణాఫ్రికాకు చెందిన టాటూ ఆర్టిస్ట్ డీన్ గుంథర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో బీచ్‌లో తిరుగుతూ అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని ఆశపడుతున్న ఓ వ్యక్తి గురించి తెలిపాడు. సిక్స్ ప్యాక్ కోసం అతడు జిమ్‌లో చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ, తన వల్ల కాలేదు. దీంతో అతడికి కత్తిలాంటి ఐడియా వచ్చింది. జిమ్‌కు వెళ్లకుండానే షార్ట్ కట్‌లో సిక్స్ ప్యాక్ సాధించాలనుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. కేవలం రెండో రోజుల్లోనే అతడి పొట్టపై ‘సిక్స్ ప్యాక్’ ప్రత్యక్షమైంది. కానీ, అదెలా సాధ్యం? అని అనుకుంటున్నారా? అయితే, ఏం చేశాడో చూడండి.
Also Read: భర్తతో సెక్స్‌కు నో! దేశంలో 82 శాతం భార్యలు ఇలాగే ఉన్నారట, ఈ రాష్ట్రాల్లో మరీ ఎక్కువ!
ఆ యువకుడు మాంచెస్టర్‌లో డీన్ టాటూ షాప్‌కు వెళ్లాడు. తన పొట్టపై సిక్స్ ప్యాక్ టాటూ కావాలని అడిగాడు. దీంతో డీన్.. అతడికి కలర్లు, డిజైన్లు చూపించాడు. అయితే, సిక్స్ ప్యాక్ టాటూ వేయడానికి ఒక రోజు సరిపోతుందని అనుకున్నాడు. కానీ, రెండు రోజులు పట్టింది. మొత్తానికి అతడు అనుకున్నది సాధించాడు. ఇప్పుడు అతడి పొట్టను చూస్తే నిజంగానే సిక్స్ ప్యాక్ బాడీ అని అనుకుంటారు. కానీ, అతడు షర్ట్ పూర్తిగా విప్పితే నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!
Thyroid: హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరంగా పెట్టాల్సిందే
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?
Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్‌కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి