అన్వేషించండి

Burger: బంగారు బర్గర్, దీన్ని తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే, ధరెంతంటే

ప్రపంచంలో అతి ఖరీదైన బర్గర్ ఇది. తినాలంటే ఆస్తులు అమ్ముకోవాలి

బర్గర్లు, పిజాలు ఇష్టపడని వారు ఎవరుంటారు? ఇప్పుడు వాటి మీదే భారీ మార్కెట్ నడుస్తోంది. ఎన్నో అంతర్జాతీయ రెస్టారెంట్లు బర్గర్లు, పిజాలతో మనదేశంలోకి అడుగుపెట్టి కోట్లలో సంపాదిస్తున్నాయి. జంక్ ఫుడ్ అని తెలిసినా వాటి రుచికి ఎంతో మంది బానిసలైపోయారు.సాధారణంగా బర్గర్ రూ.60 నుంచి  మొదలవుతుంది. కానీ ప్రపంచంలోనే అతి ఖరీదైన బర్గర్ ఉంది. దాన్ని తినాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంత ఖరీదు అది. దాన్ని ప్రస్తుతం ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టారు. మీరు దాన్ని తినాలంటే దాదాపు  రూ.19 లక్షలు ఖర్చు పెట్టాలి. అమెరికాకు చెందిన బేస్‌బాల్ టీమ్  ‘అట్లాంటా బ్రేవ్స్’. ఈ టీమ్ ‘వరల్డ్ ఛాంపియన్స్ బర్గర్’పేరుతో ఒక బర్గర్ ను చేసింది. దాన్ని అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు అమెరికాలో ఇది బాగా ట్రెండవుతోంది. ధరను పాతికవేల డాలర్లుగా నిర్ణయించారు. 

ప్రత్యేకతేంటి?
ఇది నాన్ వెజ్ బర్గర్. జపనీస్ జాతికి చెందిన మగ ఎద్దు మాంసంతో దీన్ని తయారుచేశారు.పైన బంగారంతో తాపడం చేశారు. అందులో ఎడిబుల్ గోల్డ్ (తినే బంగారం) వాడారు. గుడ్లు, పీతలు, చీజ్, టమాటో, లెట్యూస్ వంటి వాటితో తయారుచేశారు. చూడగానే నోరూరేలా ఉంది ఈ బర్గర్. కానీ ధర చూసి ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు. కేవలం చూసి ఆనందిస్తున్నారు. దీన్ని పాతికవేల డాలర్లు పెట్టి కొని తినాలా? అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. 

Also read: మీ కలలో ఎప్పుడైనా ట్రాన్స్‌జెండర్ కనిపించారా? అయితే దానర్ధం ఇదేనట

Also read: మహిళలూ జాగ్రత్తగా వినండి, ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి, అది క్యాన్సర్ కావచ్చు

Also read: పిల్లల్ని ఇంటి దగ్గర ఒంటరిగా వదిలి వెళుతున్నారా? వారికి కచ్చితంగా నేర్పాల్సిన విషయాలివే

టాప్ హెడ్ లైన్స్

Homemade Amla Hair Oil : ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
Munagaku Pappu Recipe : మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Waking Up at 3 AM : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget