అన్వేషించండి

Happy Children's Day 2024 : చిల్డ్రన్స్ డే 2024 విషెష్.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఇలా విష్ చేసేయండి

Children's Day Quotes 2024 For Kids : బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. భావితరానికి వెల్కమ్ చెప్తూ.. చిల్డ్రన్స్ డే విషెష్ చెప్పాలనుకుంటున్నారా? అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు మంచి కోట్స్ ఇవే.

Children's Day 2024 : ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటాము. దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రుకి పిల్లలపై ఉన్న ప్రేమకి గుర్తుగా చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసే ఆనవాయితీ వచ్చింది. బాలల దినోత్సవం రోజు.. పిల్లలకు ఉన్న హక్కులు, వారికి అందించాల్సిన బాల్యంపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. భావితరాలకు పిల్లలు ఎంత ముఖ్యమో చెప్పే చిల్డ్రన్స్ డే రోజు.. సోషల్ మీడియాలో ఎలాంటి కోట్స్ షేర్ చేయాలో.. ఎలా పిల్లలకు విషెష్ చెప్పొచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

బాలల దినోత్సవం శుభాకాంక్షలు(Children's Day Quotes and Wishes 2024 For Kids)

చిల్డ్రన్స్ డే రోజు.. పిల్లలను మోటివేట్ చేసేలా, క్రియేటివ్​గా ఎలా విష్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇక్కడ కొన్ని కోట్స్, విషెష్ ఉన్నాయి. వీటిని మీరు వాట్సాప్, ఫేస్​ బుక్​, ఇన్​స్టాలో షేర్ చేసి.. బాలల దినోత్సవం శుభాకాంక్షలు చెప్పొచ్చు. 

  • ప్రపంచానికి మీరే భవిష్యత్తు.. మీరే దానికి వెలుగునివ్వాలి. అంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పొచ్చు.
  • హ్యాపీ చిల్డ్రన్స్ డే. మీ బాల్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను.
  • చిన్నతనాన్ని దూరం చేసే టెక్సాలజీకి దగ్గరకావొద్దని కోరుకుంటూ.. అసలైన సంతోషం, ప్రేమ మీకు దక్కాలని విష్ చేస్తూ.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
  • బాల్యంలో మీరు నేర్చుకునే విషయాలు.. మీ భవిష్యత్తుకి అద్ధం పడతాయి. కాబట్టి.. ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నామనేదానిపై దృష్టిపెట్టాలని కోరుకుంటూ.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
  • విద్యకు ఏ విద్యార్థి దూరం కాకూడదని.. ఎంత ఎక్కువ చదివితే అన్ని గొప్ప విషయాలు మీకు తెలుస్తాయి. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే.. చదువును అశ్రద్ధ చేయొద్దని కోరుకుంటూ.. హ్యాపి చిల్డ్రన్స్ డే.
  • మీ మనసుపై సోషల్ మీడియా ప్రభావం పడకూడదని.. బాల్యాన్ని దూరం చేసే అశ్లీలతకు దూరంగా ఉండాలని విష్ చేస్తూ.. హ్యాపీ చిల్డ్రన్స్ డే.
  • కొత్త విషయాలు నేర్చుకునేందుకు.. జ్ఞానాన్ని అందించే విషయాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలి. నేర్చుకున్న అంశాలు ఎప్పటికీ మీకు గుర్తిండి పోయేలా మిమ్మల్ని మీరు ట్రైయిన్ చేయాలని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
  • చిన్నతనం నుంచే కలలు కనండి. వాటిని నెరవేర్చుకునేందుకు కష్టపడండి. హ్యాపి చిల్డ్రన్స్ డే.
  • మీ చిరునవ్వులోని అమాయకత్వం.. మీ ప్యూర్ హార్ట్ ఎప్పటికీ ఇంతే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటూ.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
  • బాల్యం అనేది ఎప్పటికీ చెరిగిపోని ఓ మధురమైన జర్నీ. ఇది ప్రతి పిల్లలకి ఆనందాన్నే అందివ్వాలని విష్ చేస్తూ.. హ్యాపీ చిల్డ్రన్స్ డే.
  • పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు అందరూ కృషి చేయాలి. అదే వారికి మనం అందించే నిజమైన బాలల దినోత్సవం.
  • పిల్లలకు సంతోషంతో.. ప్రకాశవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ.. భవిష్యత్తులోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
  • ఆనందంగా ఉండడానికి.. పూర్తి ప్రేమను అందుకునేందుకు అందరు పిల్లలు అర్హులే. వారికి ప్రేమను, సపోర్ట్​ను పెద్దలే అందివ్వాలి. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
  • అందరు పిల్లలకు మంచి పోషకాహారం అందాలి. ఎవరూ కూడా పోషకాహార లోపంతో ఇబ్బంది పడకూడదు. పిల్లలు ఎంత హెల్తీగా ఉంటే.. భవిష్యత్తు అంత మంచిగా ఉంటుంది. కాబట్టి పెద్దలు ఈ విషయంలో రాజీ పడకూడదని కోరుకుంటూ హ్యాపి చిల్డ్రన్స్ డే.
  • మా జీవితాల్లో అమాయకపు మొహంతో కూడిన చిరునవ్వులు.. కల్మషం లేని ప్రేమను ఆనందాన్ని అందిస్తున్న పిల్లలకు హ్యాపీ చిల్డ్రన్స్ డే. 

ఈ కోట్స్, శుభాకాంక్షలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బాలల దినోత్సవం 2024 విషెష్ చెప్పేయొచ్చు. 

Also Read : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget