పిల్లలు ఎదిగే సమయంలో ఫుడ్ విషయంలో పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల వారు ఎదుగుదల బాగుంటుంది. హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటారు. బెర్రీలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. గుడ్లలోని ప్రోటీన్, విటమిన్స్ పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదలను ప్రేరేపిస్తాయి. ఆవు పాలల్లో కాల్షియం, పాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా అయ్యేలా చేస్తుంది. పీనట్ బటర్లో న్యూట్రిషయన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మీట్లో ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ డెవలెప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. చేపలు కండరాలు, బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండేలా హెల్ప్ చేస్తాయి. బ్రోకలి కంటి చూపును మెరుగుపరచే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.