Image Source: pexels

టీ తాగుతూ వీటిని తినకండి..యమ డేంజర్

చాలామందికి టీ తాగుతూ స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. టీ రుచి ఆస్వాదించాలంటే కొన్ని ఫుడ్స్ తినకూడదు.

టీ తాగుతూ సిట్రస్ పండ్లు తినకూడదు. వీటిలో ఆమ్లత్వం, టీలోని టానిన్ కలుస్తే జీర్ణ సమస్యలు వస్తాయి.

టీతోపాటు ఆకుకూరలు, రెడ్ మీట్ వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకూడదు.

టీ తాగుతూ స్పైసీ ఫుడ్స్ తినకూడదు. అలా తింటే అజీర్ణం, గుండెల్లో మంటను కలిగిస్తాయి.

టీతోపాటు హై కాల్షియం ఫుడ్స్ తీసుకోకూడదు. అందులోని కాటెచిన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది

ప్రాసెస్ చేసిన ఫుడ్స్, షుగర్ ఫుడ్స్ రక్తంలో చక్కెరను పెంచుతాయి.

వేడి టీ తాగుతూ చల్లని ఫుడ్స్ తింటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది.

టీ తాగేటప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్, ఆమ్లత్వం ఉన్న ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

పాలతో తయారు చేసిన టీ కంటే హెర్బల్ టీలు ఆరోగ్యానికి మంచివి. వీటితోపాటు ఇతర ఫుడ్స్ తీసుకోవచ్చు.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.