అన్వేషించండి

SBI Insurence Policy : SBI బ్యాంక్​లో ఏడాదికి 1000 కడితే 20 లక్షల కవరేజ్​.. అర్హతలతో పాటు పూర్తి డిటైల్స్ ఇవే

Accident Insurance Policy : తక్కువ మొత్తంలో డబ్బులు కట్టి.. అనుకోని ప్రమాదంలో చనిపోతే.. కుటుంబానికి ఆసరాగా లక్షల్లో డబ్బులు రావాలనుకుంటే ఎస్బీఐ అందిస్తోన్న ఈ పాలసీ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

SBI Generals Group Personal Accident Insurance Policy : అనుకోని ప్రమాదంలో కుటుంబానికి ఆదాయం తెచ్చే వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతుంది. ఇలాంటి పరిస్థితి కుటుంబానికి రాకూడదనే చాలామంది ఇన్సురెన్స్ తీసుకుంటారు. కొందరు వీటిని కట్టేందుకు డబ్బులు లేవనో.. ఇతర కారణాలతో నిర్లక్ష్యం చేస్తారు. అలాంటివారి కోసమే తక్కువ ఖర్చులో ఎస్బీఐ ఓ అద్భుతమైన పాలసీని అందిస్తోంది.

వెయ్యి కడితే 20 లక్షలు 

SBI బ్యాంక్​లో ఏడాదికి వెయ్యి రూపాయిలు కడితే 20 లక్షల కవరేజ్ ఇస్తుంది. అవును సంవత్సరానికి కేవలం వెయ్యి కడితే చాలు. ఫ్యామిలీకి 20 లక్షల కవరేజ్ అందుతుంది. అయితే ఈ పాలసీ పేరు ఏంటి? ఏమైనా అర్హతలు ఉండాలా? పాలసీ ఇస్తోన్న బెనిఫిట్స్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పాలసీ పేరు ఇదే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోన్న ఈ పాలసీ పేరు SBI Generals Group Personal Accident Insurance Policy. ఈ పాలసీ ప్రతి ఎస్బీఐ బ్యాంక్​లో అందుబాటులో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 

అర్హతలు ఇవే 

18 నుంచి 65 ఏళ్లు ఉండే ప్రతి ఒక్కరు ఈ పాలసీ కోసం అప్లై చేయవచ్చు. అయితే దీనిని అప్లై చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కచ్చితంగా ఉండాలి. పాలసీ కోసం 1,000 కట్టాలి. సంవత్సరం మొత్తానికి ఇదే సరిపోతుంది. ఇలా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్​లో చనిపోతే ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు 20 లక్షల కవరేజ్ లభిస్తుంది. 

మరిన్ని ప్రయోజనాలు 

పిల్లల చదువుకోసం కూడా బ్యాంక్ పే చేస్తుంది. అంతేకాకుండా  కవరేజ్​లో వచ్చిన 20 లక్షలను బ్యాంక్​ వాళ్లే వచ్చి ఫ్యామిలీకి ఇస్తారు. 

మరిన్ని పాలసీలు.. 

నిజానికి ఈ తరహా ఇన్సూరెన్స్ పాలసీలు ఎస్బీఐలో 100 నుంచి ఉన్నాయి. ఏడాదికి 100 లేదా 200 లేదా 500 లేదా 1000 ఎస్బీఐలో కట్టవచ్చు. 100 కడితే 2 లక్షలు..200 కడితే 4 లక్షలు, 500 కడితే 10 లక్షలు, 1000 కడితే 20 లక్షల కవరేజ్ వస్తుంది. అయితే ఇది కేవలం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్​ కిందనే వస్తుంది. అంటే ప్రమాదవశాత్తు చనిపోతేనే ఈ పాలసీ వర్తిస్తుంది. లేకుంటే అవ్వదు. 

ఏదైనా ప్రమాదం జరిగి.. మీ ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలనుకుంటే ఎస్బీఐలో ఈ పాలసీని తీసుకోవచ్చు. బ్యాంక్​ ప్రతినిధులను పూర్తి వివరాలు అడిగి.. మీకుండే పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగి.. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ పాలసీని తీసుకుంటే కుటుంబానికి బెనిఫిట్ అందుతుంది. 

ఇది చూడండి : ఆఫీస్​ హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నా పర్సనల్​గా మరొకటి తీసుకుంటే లాభమా? నష్టమా? ఎలాంటిది ఎంచుకోవాలంటే..

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget