అన్వేషించండి

Travel Insurance : ఎక్కువగా ప్రయాణాలు చేస్తారా? అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండాలట.. ఇలాంటి బీమాలతో ఆర్థిక లాభాలెక్కువ

Travel Tips : మీరు టూర్స్, ట్రిప్స్​కి ఎక్కువగా వెళ్లేవారు అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూసేద్దాం.

Travel Insurance For Financial Covarage : ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు సేఫ్టీ అనేది ప్రధాన అంశంగా ఉండాలి. ఇండియాలో లేదా ఇతర ఏ ప్రాంతానికి వెళ్లినా.. యాక్సిడెంట్స్ వల్ల నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్​పై ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. అసలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఎలాంటి పాలసీ తీసుకుంటే మంచిది వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

ట్రావెల్ ఇన్సూరెన్స్.. 

ప్రయాణ బీమా అనేది జర్నీలో జరిగే అనుకోని ప్రమాదాల నుంచి మీకు భద్రతనిస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీలు, ఫ్లైట్ క్యాన్సిల్, లగేజ్ మిస్​ అయినప్పుడు, ఇతర ప్రయాణ సంబంధిత నష్టాలకు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా కవరేజ్​ని ఇస్తుంది. అందుకే సరైన పాలసీని మీరు ఎంచుకుంటే ఆర్థికంగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రీమియడం యాడ్​ ఆన్స్​తో మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. 

ఎలాంటివి ఎంచుకోవాలంటే.. 

మీరు ప్రయాణాలు చేసేప్పుడు తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్​తో ఆర్థికంగా స్ట్రాంగ్​గా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. అనుకోని ప్రమాదం ఎదురైతే ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. ఇండియాలో చాలా కంపెనీలు ఈ ఇన్సూరెన్స్​ని అందిస్తున్నాయి. అయితే వీటిని ఎంచుకునేప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. అవేంటంటే.. 

పాలసీని అందించే ప్రొవైడర్స్​.. ఒక్కొక్కరు ఒక్కో రకమైన బెనిఫిస్​ అందిస్తారు. అయితే మీ ప్రయాణ అవసరాలకు ఏది ఉత్తమైనదో గుర్తించాలి. మీ జర్నీలో మీకు వేటినుంచి కవరేజ్​ కావాలో ఎంచుకోవాలి. ప్రతి పాలసీకి సంబంధించిన నిర్దిష్ట కవరేజ్ ఎంత, వాటి లిమిట్స్ వంటివి తెలుసుకోవాలి. 

మెడికల్ కవరేజ్ 

అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం మెడికల్ కవరేజ్​ని చెక్ చేసుకోవాలి. రవాణా, ఆస్పత్రిలో చేరడంతో పాటు.. వైద్య ఖర్చులను కవర్ చేసే ప్లాన్​ని చూసుకోవాలి. తగిన కవరేజ్ లేకుంటే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఇది కీలకం. 

క్యాన్సిలేషన్

ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నా.. ఏ ఇతర కారణాలతో అయినా అంతరాయం కలిగినప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది. ఊహించని సంఘటనల వల్ల మీ ట్రిప్​ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీ పెట్టుబడిని కాపాడుకోవడానికి పాలసీలో ట్రిప్ క్యాన్సిలేషన్​ని కవర్ చేస్తుందా లేదో తెలుసుకోవాలి. 

కవరేజ్ లిమిట్స్

పాలసీ కవరేజ్ లిమిట్స్ తెలుసుకోండి. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చేలా కవరేజ్ ఉందో లేదో కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా అడ్వెంచర్స్ చేయడం వంటి యాక్టివిటీల్లో పాల్గొన్నప్పుడు వైద్య సదుపాయాలకు ఈ పాలసీ హెల్ప్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి. 

Also Read : లక్షద్వీప్ వెళ్లడానికి ఆ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి, లేకుంటే వెళ్లలేరు.. బోనస్​గా బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్

మరిన్ని బెనిఫిట్స్.. 

ట్రావెల్ చేస్తున్నప్పుడు లగేజ్ కవరేజ్ కోసం.. విమానం లేదా రైలు ఆల్యసమైతే.. అదనపు ప్రయోజనాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు ఎదురైనప్పుడు ఏమైనా ఇతర బెనిఫిట్స్ పొందవచ్చో లేదో చూసుకోవాలి. 

ఇవే కాకుండా మీ ప్రయాణ గమ్యస్థానం, అంచనా ఖర్చుల ఆధారంగా పాలసీ తీసుకోవచ్చు. ఏయే సంస్థలు ఎలాంటి పాలసీలు ఇస్తున్నాయో.. వాటి బెనిఫిట్స్​లో మీకు ఏది బెస్టో తెలుసుకోవాలి. ఆన్​లైన్​లో ఈ ట్రావెల్ పాలసీలు తీసుకుంటే మంచి డీల్స్ సొంతం చేసుకోవచ్చు. క్లైయిమ్ చేసుకునేప్పుడు బెనిఫిట్స్ పెంచుకోవడానికి తగ్గింపులు తక్కువగా ఉండే పాలసీలు ఎంచుకోవాలి. పాలసీ కింద కవర్ కానీ అంశాలు ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలి. ఇవన్నీ మీరు బెస్ట్ ట్రావెల్ పాలసీని ఎంచుకోవడంలో హెల్ప్ చేస్తాయి. 

Also Read : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Embed widget