అన్వేషించండి
Angry at Our Loved Ones : ఇంట్లో వారిపై కోపంతో, బయటివారితో ప్రేమగా ఉంటున్నారా? మీరు కూడా ఇంతేనా?
Anger in Close Relationships : ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి కొన్నిసార్లు గ్రాంటెడ్గా తీసుకుంటాము. బయటవారితో ప్రేమగా ఉండటం, ఇంట్లోవారితో కోపంగా ఉండటం ఎక్కువగా జరుగుతుంది. దీని వెనుక రీజన్స్ ఏంటి?
కుటుంబ సభ్యులపై ఎక్కువ కోప్పడటానికి కారణాలు ఇవే
1/6

మన ఫ్యామిలీ మనల్ని అర్థం చేసుకోవాలని, మనం చెప్పేది విని అర్థం చేసుకోవాలని.. మనకు తోడుగా ఉండాలని కోరుకుంటాము. అలాంటివారి దగ్గర చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే తెలియకుండానే ఇంటి సభ్యులపై కోపం ఎక్కువగా వస్తుంది.
2/6

కానీ స్ట్రెంజర్స్ ముందు చాలామంది తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే వారిపై ఎలాంటి భావోద్వేగ భారం ఉండదు. వారు మనల్ని జడ్జ్ చేయరు. వారి నుంచి మనం ఆశించేది కూడా ఏమి ఉండదు. అందుకే వారితో రిలేషన్ ఎప్పుడూ సాఫ్ట్‌గా ఉంటుంది.
Published at : 03 Dec 2025 11:14 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















