అన్వేషించండి

Bus House: పాత స్కూల్ బస్సును లగ్జరీ ఫ్లాట్‌గా మార్చేసిన ఫ్యామిలీ.. లోపల ఎలా ఉందో చూడండి

ఓ కుటుంబం పాడుబడిన ఓ బస్సును ఇల్లుగా మార్చుకుంది. అంతేకాదు.. ఆ బస్సులో వారు అమెరికాలోని 16 స్టేట్స్‌ను చుట్టేశారు.

రోజుల్లో కట్టుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. చేతిలో లక్షలు ఉంటే గానీ ఇల్లు కట్టం సాధ్యం కాదు. ఇక పట్టణాల్లో ఇల్లు కొనాలనే ఆలోచన కూడా చేయకూడదు. అయితే, అమెరికాకు చెందిన ఓ కుటుంబం ఇల్లు కట్టుకోడానికి పెద్ద కష్టపడలేదు. పాడుబడిన ఓ స్కూల్ బస్సునే ఇల్లుగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బస్సును ఇల్లుగా మార్చుకున్నారంటే తక్కువ అంచనా వేయకండి. ఇది లగ్జరీ ఫ్లాట్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఇందులో కిచెన్‌తోపాటు మూడు బెడ్‌లతో బెడ్ రూమ్ కూడా ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Stone Family (@chasingthecoastline)

కరోనా వైరస్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో జనాల మధ్య జీవించడమంటే దినదిన గండమే. అందుకే ఓ కుటుంబానికి కత్తిలాంటి ఐడియా వచ్చింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అంతా ఇళ్ల నుంచి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలు కూడా ఆన్‌లైన్ ద్వారానే క్లాసులకు హాజరవుతున్నారు. అయితే ఓ జంట మాత్రం ‘వర్క్ ఫ్రం బస్’ అంటూ కొత్తగా ఆలోచింది. ఓ పాత స్కూల్ బస్‌ను ఇల్లుగా మార్చుకున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Stone Family (@chasingthecoastline)

ఎలిజబెత్, ఆమె భర్త స్పైక్, వారి ఇద్దరి పిల్లలు ఓ అడ్వేంచర్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరు కారు.. వ్యాన్‌లో ట్రిప్‌కు వెళ్లారని అనుకుంటే పొరపాటే. ఓ పాత స్కూల్ బస్సును మూడు పడకాలతో అందమైన ఫ్లాట్‌గా మార్చేసుకున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 15 వేల డాలర్లు (రూ.11,12,283) వెచ్చించి ఈ ఇంటిని నిర్మించుకున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Stone Family (@chasingthecoastline)

ఎలిజబెత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ ద్వారా 3,500 (రూ.2,59,507) వెచ్చించి ఆ బస్సును కొనుగోలు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి మేము రోడ్ ట్రిప్ వెళ్తామని అనుకున్నాం. కానీ, కరోనా వైరస్ వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో కొత్తగా ఏమైనా చేయాలనే ఆలోచనతో ఈ బస్ హౌస్‌ను నిర్మించుకున్నాం. బస్సులో ఇల్లు నిర్మాణం గురించి ముందుగా కొన్ని రీసెర్చ్‌లు చేశాం. ముందుగా మేము ఆ బస్సులోని ఇంటీరియర్లను తొలగించాం. ఆ తర్వాత గ్రీన్, వైట్ కలర్స్‌తో పెయింట్లు వేశాం’’ అని ఎలిజిబెత్ తెలిపింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Stone Family (@chasingthecoastline)

పెయింటింగ్, ఉడ్ వర్క్ పూర్తయిన తర్వాత.. అందులో కింగ్ సైజ్ బెడ్, దానికి ముందు పిల్లల కోసం బంక్ బెడ్ వేశారు. ఇందులో ప్రత్యేకంగా బాత్రూమ్, షవర్ రూమ్, చిన్న కిచెన్ కూడా ఏర్పాటు చేశారు. వంటకాల తయారీ కోసం ఎలక్ట్రిక్ ప్లేట్‌ను ఉపయోగిస్తారు. పచ్చని చెట్ల మధ్య ఏర్పాటుచేసుకున్న ఈ బస్ హౌస్ ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అయితే, ఆ బస్సు అక్కడ మాత్రమే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఆ బస్సులో వారు సుమారు అమెరికాలోని 16 స్టేట్స్‌ను చుట్టేశారు. దాని ఇంజిన్‌కు కూడా మరమ్మతులు జరిపి.. వారికి నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Stone Family (@chasingthecoastline)

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Stone Family (@chasingthecoastline)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Stone Family (@chasingthecoastline)

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget