అన్వేషించండి

Diabetes: మీకు డయాబెటిస్ ఉందా? పైనాపిల్ తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

డయాబెటిస్ ఉన్న వారు పైనాపిల్ తినవచ్చా? తింటే ఎలాంటి లాభాలు,నష్టాలు కలుగుతాయి?

డయాబెటిస్ ఉన్న వారికి ఏ ఆహారం తినాలి? ఏ ఆహారం తినకూడదు? అనే విషయంలో కచ్చితంగా స్పష్టత కావాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అలాంటివి తినడం వల్ల డయాబెటిస్ పెరిగిపోతుంది. మధుమేహం పెరిగితే శరీరంలో ప్రధాన అవయవాలకు ముప్పు. ముఖ్యంగా కిడ్నీలు, కళ్లు , గుండె దెబ్బతింటాయి.అందుకే వారు ఏవైనా తినేముందు ఆ ఆహారం తినొచ్చా తినకూడదా తెలుసుకున్నాకే ఆరగించాలి. ఈ సీజన్లో అధికంగా దొరికే పండు పైనాపిల్. మధుమేహం ఉన్న పైనాపిల్ తినవచ్చా?

పైనాపిల్ తింటే ఏమవుతుంది?
డయాబెటిస్ రోగులు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలనే తినాలి. పండ్లలో కూడా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్నవే ఎంచుకోవాలి. పైనాపిల్ పండు తినే ముందు కాస్త సంయమనం పాటించాలి. ఆ పండు సువాసనకే నోరూరిపోతుంది. అలా అని అధికంగా తినేస్తే మాత్రం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. పైనాపిల్ పండ్లు అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి మితంగా ఒక ముక్క తిని ఆపేయాలి. రెండు మూడు ముక్కలు లాగిస్తే రక్తంల చక్కెర పెరిగి అసౌకర్యంగా అనిపిస్తుంది. పైనాపిల్ గ్లైసిమిక్ ఇండెక్స్ 51 నుంచి  73 మధ్య ఉంటుంది. అంటే ఎక్కువనే చెప్పాలి. అందుకే డయాబెటిస్ రోగులు రోజు మొత్తంలో  వందగ్రాములకు మించి పైనాపిల్ తినకూడదు. అది కూడా ఒకేసారి కాకుండా గ్యాప్ ఇచ్చి తినాలి. తిన్న రోజు కచ్చితంగా వ్యాయామం చేయాలి. 

నిజానికి మంచిదే...
డయాబెటిస్ వారికి పైనాపిల్ అంత మేలు చేయదు కానీ సాధారణ వ్యక్తులు మాత్రం పైనాపిల్ తినవచ్చు. ఇది ఆరోగ్యకరమైన పండు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ముందుంటుంది. శరీరంలో మంటలను, వాపును అణిచివేసేందుకు సహాయపడుతుంది. ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది. క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకోవడంలో పైనాపిల్‌లోని గుణాలు సహకరిస్తాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: ఆ నటి మెదడులో కొంత భాగం పనిచేయదు, కారణం బ్రెయిన్ అనూరిజం, ఏంటి ఈ సమస్య?

Also read: మొటిమలతో విసిగిపోయారా? ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే ఇట్టే తగ్గిపోతాయి

టాప్ హెడ్ లైన్స్

Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget