By: ABP Desam | Updated at : 07 Jan 2022 07:22 PM (IST)
Image Credit: @oye.foodieee/Instagram
స్వీట్లు తింటే డయబెటిస్ తదితర వ్యాధులు వస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, ఈ స్వీటు ధర వింటే తప్పకుండా గుండెనొప్పి వస్తుంది. ఎందుకంటే.. కిలో స్వీటు ధర రూ.16 వేలు. అదేంటీ.. దీన్ని మణులు, మాణిక్యాలతో తయారు చేశారా? అనేగా మీ సందేహం? దాదాపు దగ్గరకే వచ్చారు. ఈ స్వీటును బంగారం పూతతో తయారు చేశారు.
సాధారణంగా మన దేశంలో స్వీట్లను సిల్వర్ ఫాయిల్(వెండి రేకు)తో అలంకరిస్తారు. కానీ, ఎప్పుడైనా మీరు గోల్డ్ ఫాయిల్ స్వీట్‌ను తిన్నారా? అయితే, మీరు ఢిల్లీలోని ఓ స్వీట్ షాప్‌లో ఇది లభిస్తుంది. మౌజ్‌పూర్‌లోని షగుణ్ స్వీట్స్ దుకాణంలో తయారు చేస్తున్న ఈ స్వీట్ ఇప్పుడు నెటిజనులను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా దాని ధర గురించి తెలుసుకుని అంతా నోరెళ్లబెడుతున్నాడు.
@oye.foodieee అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ‘‘ఈ గోల్డ్ ప్లేటెడ్ మిఠాయి ధర రూ.16 వేలు. ఇలాంటి ట్రై చేయాలని భావించే మీ రిచ్ ఫ్రెండ్‌ను ఈ ట్వీట్‌లో ట్యాగ్ చేయండి’’ అనే క్యాప్షన్ పెట్టాడు. వీడియోలో.. ఓ చెఫ్ స్వీట్ తయారు చేశాడు. ఆ తర్వాత దానిపై రెండు గోల్డ్ ఫాయిల్(బంగారు రేకు)లు వేశాడు. ఆ తర్వాత వాటిని అందంగా కట్ చేశాడు. ఆ తర్వాత దాన్ని కుంకుమ పువ్వుతో గార్నిష్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘‘ఒకటి ఫ్రీగా టేస్ట్ చేయడానికి ఇవ్వండి.. ప్లీజ్’’ అని కామెంట్ చేస్తున్నారు.
Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Christmas Special Cake Recipe : క్రిస్మస్ స్పెషల్ డార్క్ చాక్లెట్ హాజెల్ నట్ కేక్.. టేస్టీ రెసిపీ ఇదే
How to travel Goa in low budget? : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?
Christmas Tree: క్రిస్మస్ రోజు ఆ ట్రీ ఎందుకు పెడతారు? ఆ సాంప్రదాయం ఎలా మొదలైంది?
Plum Pudding Recipe : పిల్లలకు నచ్చే ప్లమ్ పుడ్డింగ్.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసేయండి
Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
/body>