అన్వేషించండి

ABP Southern Rising Summit : పొట్టిగా, మొండిగా ఉండే మహిళలు ఎక్కువకాలం బతుకుతారట : అన్యు ఆచార్య

ABP Southern Rising Summit 2024: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్​లో పాల్గొన్న అను ఆచార్య మహిళలకు క్యాన్సర్​పై అవగాహన కల్పించారు. పైగా పొట్టిగా ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తారంటూ స్టేట్​మెంట్ ఇచ్చారు.

Anu Acharya Speech : ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 అట్టహాసంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో Ocimum Bio Solutions and Mapmygenome సీఈఓ అను ఆచార్య పాల్గొన్నారు. క్యాన్సర్ విషయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కారకాలపై అవగాహన కల్పించారు అను. ఇంట్రెస్టింగ్​గా పొట్టి, మొండిగా ఉండే మహిళలు ఎక్కువకాలం బతుకుతారంటూ స్టేట్​మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఆమె చెప్పిన విషయాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

క్యాన్సర్​పై అవగాహన

బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవరియన్ క్యాన్సర్, యుట్రైన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్​పై మహిళలు అవగాహన కలిగి ఉండాలంటున్నారు. క్యాన్సర్లకు సంబంధించిన లక్షణాలను ముందుగానే గుర్తించాలని చెప్తున్నారు. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్​ను ఆరు నెలలకు ఓ సారైనా చేయించుకోవాలన్నారు. 40 సంవత్సరాలు దాటిన మహిళలు కనీసం సంవత్సరానికి ఓసారి మమ్మోగ్రామ్స్ స్క్రీనింగ్ చేయించుకోవాలని తెలిపారు. 21 ఏళ్లు దాటిన ప్రతి మహిళ సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలని.. 18 ఏళ్లు దాటిన వారు పెల్విక్ ఎగ్జామిన్ చేయించుకోవాలన్నారు. వీటిని రెగ్యూలర్​గా చేయించుకుంటే మహిళల్లో క్యాన్సర్ సమస్యలను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్తీ డైట్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్, లో ఫ్యాట్, హై ఫైబర్ డైట్​ని డైట్​లో చేర్చుకోవాలి. రోజూ వ్యాయామం చేస్తూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. బరువును అదుపులో ఉంచుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు దూరంగా ఉంచుకుంటే మంచిది. 

పొట్టిగా ఉంటే.. మంచిదా?

పొట్టిగా, మొండిగా ఉండే మహిళలు ఎక్కువ కాలం బతుకుతారని అను తెలిపారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, జర్నల్ ఆఫ్ గ్రెనోటాలజీ చేసిన స్టడీల్లో ఈ విషయం తేలింది. పొట్టిగా ఉండే మహిళల్లో ఈస్ట్రోజన్ లెవిల్స్ తక్కువగా ఉంటాయట. ఇవి క్యాన్సర్​ రిస్క్​ని తగ్గిస్తాయట. అలాగే కొన్ని జెనిటిక్స్ సమస్యలు ఎత్తుతో ముడిపడి ఉంటాయని.. అలా పొట్టిగా ఉండేవారికి ఆ సమస్యలు దూరంగా ఉంటాయని తేలింది. అలాగే వారు ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్లను ఎక్కువగా ఫాలో అవుతారట. దీనివల్ల వారికి జీవితకాలం పెరుగుతుందని చెప్తున్నారు. 

Also Read : దీపావళి స్పెషల్ స్వీట్స్.. సింపుల్​గా ఇంట్లో చేసుకోగలిగే రెసిపీలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
Madhavi Latha On Madrasas | మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
ABP Southern Rising Summit 2024: గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
Pullela Gopichand Speech: కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!
కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రెజ్లర్లు ఏం తినరు, వెయిట్ లాస్ అనేది ఓ టార్చర్ - పుల్లెల గోపీచంద్చీరల విషయంలో మహిళలు కాంప్రమైజ్ అవ్వరు - గౌరంగ్ షాఅమ్మ పేరు ఎందుకు పెట్టుకున్నానో తొలిసారి చెప్పిన సాయిధరమ్ తేజ్చంద్రబాబుతో నాకు పోలిక అవసరం లేదు - రేవంత్ రెడ్డి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్
Madhavi Latha On Madrasas | మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై
ABP Southern Rising Summit 2024: గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి
Pullela Gopichand Speech: కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!
కోచింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అదే - ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసిన పుల్లెల గోపీచంద్!
Bindu Subramaniam Speech: రష్యాలో రాజ్‌కపూర్ గురించి మాట్లాడేవారు - ప్రముఖ సింగర్ బిందు సుబ్రమణ్యం ఏమన్నారంటే?
రష్యాలో రాజ్‌కపూర్ గురించి మాట్లాడేవారు - ప్రముఖ సింగర్ బిందు సుబ్రమణ్యం ఏమన్నారంటే?
Sai Durgha Tej At Southern Rising Summit: సాయి దుర్గా తేజ్:  6 ఫ్లాప్స్ తో పనైపోయింది అన్నారు .. యాక్సిడెంట్ రోజు ఏ జరిగిందంటే..ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
సాయి దుర్గా తేజ్: 6 ఫ్లాప్స్ తో పనైపోయింది అన్నారు .. యాక్సిడెంట్ రోజు ఏ జరిగిందంటే..ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
Aravind Sanka Speech: 20 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు - కమీషన్లు తీసుకోవట్లేదన్న ర్యాపిడో కో ఫౌండర్!
20 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు - కమీషన్లు తీసుకోవట్లేదన్న ర్యాపిడో కో ఫౌండర్!
ABP Southern Rising Summit 2024 Live Updates: ఒలింపిక్స్ నాకు సర్వస్వం కాదు - బ్యాడ్మింటన్  స్టార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్
ఒలింపిక్స్ నాకు సర్వస్వం కాదు - బ్యాడ్మింటన్ స్టార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్
Embed widget