అన్వేషించండి

Solar Eclipse 2022: సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదా? చూస్తే ఏమవుతుంది?

Solar Eclipse 2022: నేడే సూర్యగ్రహణం. గ్రహాణాన్ని కళ్లతో నేరుగా చూడాలనుకుంటే ఓసారి ఈ కథనం చదవండి.

Solar Eclipse 2022: హిందూ సాంప్రదయాంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆనాడు కొన్ని పనులు చేయకూడనదని, గ్రహణ సమయంలో కొన్ని పద్ధతులు పాటించాలని చెబుతారు. ఈ ఏడాది దీపావళి మరుసటి రోజై అక్టోబర్ 25న సాయంత్రం గ్రహణం ఏర్పడబోతోంది. మనదేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపించబోతోంది. నాసా చెప్పిన దాని ప్రకారం గ్రహణం మధాహ్నం సూర్యస్తమయానకి ముందు ప్రారంభమవుతుంది. ప్రాంతాలను బట్టి మనదేశంలో  సాయంత్రం 4.40 నిమిషాల నుంచి 6.09 నిమిషాల వరకు ఈ గ్రహణం కనిపిస్తుంది. 

గ్రహణాన్ని కళ్లతో నేరుగా చూస్తే...
సూర్యుడు - భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రుడు సూర్యుని డిస్క్‌ను పాక్షికంగా మాత్రమే కవర్ చేస్తాడు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్రహణం సమయంలో సరైన రక్షణ లేకుండా కళ్లతో నేరుగా సూర్యుడిని చూడకూడదు. ఇలా చూడడం వల్ల ఒక్కోసారి తీవ్ర సమస్యలు రావచ్చు. శాశ్వత అంధత్వం, లేదా రెటీనా సమస్యలు తలెత్తవచ్చు. దీన్నే సోలార్ రెటినోపతి అంటారు. సూర్య కిరణాలను నేరుగా చూడడం వల్ల మీరు చూసే చిత్రాన్ని కంటి నుంచి మెదడకు ప్రసారం చేసే రెటీనా కణాలు దెబ్బతింటాయి. లేదా పూర్తిగా నాశనం అవుతాయి. రెటీనాలో నొప్పి గ్రాహకాలు లేవు. కాబట్టి గ్రహణం చూసిన వెంటనే రెటీనా కణాలు దెబ్బ తిన్నా కూడా నొప్పి వేయని కారణంగా వెంటనే ఆ విషయం తెలియదు. పది పన్నెండు గంటల తరువాత చూపు మసకబారడం, కనిపించకపోవడం వంటివి జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. 

కళ్లను ఎలా కాపాడుకోవాలి?
గ్రహణం పట్టిన సూర్యుడిని కొన్ని సెకన్ల పాటూ కూడా నేరుగా కళ్లతో చూడకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అంధత్వానికి దారితీస్తుంనది అంటున్నారు. మీరు గ్రహణాన్ని చూడాలనుకు టెలిస్కోప్‌తో లేదా బ్లాక్ పాలిమర్ లేదా అల్యూమినైజ్డ్ మైలార్ వంటి ఫిల్టర్లను ఉపయోగించాని చెబుతున్నారు. సాధారణ సన్ గ్లాసెస్‌తో చాలా మంది గ్రహణాన్ని చూస్తారు. కానీ అలా చేయకూడదు. గ్రహణ సమయంలో పిల్లల్ని ఇంట్లోన ఉంచడం మంచిది. లేకుంటే వారికి తెలియక చూసే అవకాశం ఉంది. 

Also read: ఇలాంటి పానీయాలు అధికంగా తాగితే పిల్లలు పుట్టడం కష్టమైపోవచ్చు, జాగ్రత్త

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves Rice Recipe : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి
Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Embed widget