Amazon Navratri Sale: నవరాత్రి పూజా సామాగ్రి... అమెజాన్ లో తక్కువ ధరకే
నవరాత్రుల సందడి మొదలైంది. అమ్మవారిని రోజుకో తీరున పూజిస్తున్నారు భక్తులు.
మనదేశంలో అతి ముఖ్యమైన వేడుకల్లో నవరాత్రుల మహోత్సవం కూడా చాలా ప్రధానమైనది. దసరాను అంగరంగవైభవంగా నిర్వహించుకుంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. అందుకే నవరాత్రుల్లో అవసరమయ్యే పూజా సామగ్రిని భారీ తగ్గింపులతో విక్రయిస్తోంది అమెజాన్. పూజా పళ్లాలు, దీపపు కుందెలు, అమ్మవారిని అలంకరణకు కావాల్సిన సామగ్రి... ఇలా ఎన్నో అమెజాన్ లో డిస్కౌంట్లతో అమ్మకానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉచిత డెలివరీతో అందిస్తున్నారు.
1. అనికా హెర్బల్ వారి అమ్మవారి అలంకరణ వస్తువులు
అమ్మవారిని అలకరించేందుకు అనిక హెర్బల్ సంస్థ వారి ఈ కిట్ ను కొనుక్కోవచ్చు. ఇందులో బొట్టు, దువ్వెన, అద్దం, నూనె, రబ్బర్ బ్యాండ్లు, కాటుక... ఇలా చాలా 12 వస్తువులు ఉన్నాయి. దీని అసలు ధర రూ.229 కాగా, పండుగ సేల్ లో భాగంగా రూ.107కే అందిస్తోంది అమెజాన్.
2. ఓం శాంతి వారి స్వచ్ఛమైన ఆవు నెయ్యి క్యాండిల్స్
అమ్మవారిలో పూజలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే దీపాలను వెలిగిస్తారు. ఇవిగో ఇవి ఆవు నెయ్యితో చేసిన క్యాండిల్స్. ఒక బాక్సులో 100 నెయ్యి క్యాండిల్స్ లభిస్తాయి. ధర కేవలం రూ.299 మాత్రమే.
3. వెల్వెట్ వస్త్రంతో చేసిన పూజా ఆసాన్ క్లాత్
పూజ చేసేటప్పుడు నేరుగా నేలపై కూర్చోవకూడదని చెబుతారు పెద్దలు. అందుకే ఇలాంటి వస్త్రాలను ఆసనాలుగా వేసుకుని కూర్చోవచ్చు. వీటిని హిందూ సంప్రదాయంలో భాగంగా చూస్తారు. దీని ధర రూ.299 కాగా డిస్కౌంట్ లో భాగంగా రూ.199కే లభిస్తుంది.
4. స్కైవాక్ హ్యాండ్ మేడ్ బ్రాస్ పూజ థాలి
హిందూ సంప్రదాయంలో ఇత్తడి పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంది. స్వచ్ఛమైన ఇత్తడితో చేసిన పూజ థాలీని అమెజాన్ లో అమ్మకానికి ఉంచారు. రూ.40 తగ్గింపుతో ఈ థాలీ దొరుకుతోంది.
5. రోలిమోలి స్పెషల్ పూజ థాలి
ఈ థాలి అసలు ధర రూ.999 కాగా, పండుగ సేల్ లో భాగంగా కేవలం రూ.699 కే లభిస్తుంది. అంటే దాదాపు 30 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. ఇందులో థాలీ పళ్లెంతో పాటూ గంట, దీపం కుందె, ఎర్రదారం, పసుపు, కుంకుమ, అగరబత్తిల స్టాండు... ఇలా తొమ్మిది వస్తువులు ఉంటాయి.
ముఖ్య గమనిక: ఈ సమాచారం మొత్తం అమెజాన్ వెబ్ సైట్ నుంచి తీసుకున్నాం. ఉత్పత్తులకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉండే అమెజాన్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. ఏబీపీ కి ఎలాంటి సంబంధం లేదు.