అన్వేషించండి

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

స్పైసీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒక వైపు మంట పుట్టి ముక్కు కారుతున్న వాటిని మాత్రం వదిలిపెట్టరు.

భారతీయులు చాలా మంది స్పైసీ ఫుడ్ లేకుండా తమ భోజనాన్ని ముగించరు. తప్పకుండా వారి మెనూలో కచ్చితంగా స్పైసీ వంటకం ఉండాల్సిందే. చివరికి రైతా లో కూడా పచ్చిమిర్చి వేసి స్పైసీ టచ్ ఇస్తారు. కూరల్లో మసాలా దినుసులతో తయారు చేసిన పొడి వేసుకోవడం చేస్తారు. అయితే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ వస్తుందని వాటికి దూరంగా ఉండమని వైద్యులు సూచిస్తారు. కొంతమందికి మాత్రం కారం తగలనిదే తిన్నట్టు అనిపించదు. అయితే ఆయుర్వేదం ప్రకారం రోజు కొద్దిగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని నిపుణులు చెప్తున్నారు.

మనం తినే ఆహారం జీర్ణం చెయ్యడంలో స్పైసీ ఫుడ్ పాత్ర ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. ఊబకాయం, గుండె జబ్బులు, దంత సమస్యలతో పాటు సీజనల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు మసాలా దినుసులు అద్భుతంగా పని చేస్తాయి. కానీ కొంతమంది మాత్రం కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్ణనానికి భయపడి స్పైసీ ఫుడ్ కి నో చెప్పేస్తారు. తర్వాత అవి తినలేకపోతున్నామే అని ఫీల్ అవుతారు. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీకు ఎంతో ఇష్టమైన స్పైసీ ఫుడ్ తీసుకోవచ్చు అలాగే ఎటువంటి ఇబ్బంది మీకు అనిపించదు. మసాలా దినుసులకి బదులుగా నల్ల మిరియాలు, కొద్దిగా ఎర్ర మిరపకాయలు వంటి వాటిని వంటల్లో ఉపయోగించి రుచికరమైన భోజనాన్ని మీరు ఆస్వాదించవచ్చు. వెల్లుల్లి కూడా తీసుకోవచ్చు. ఇది అజీర్ణ సమస్యలను నయం చేస్తుంది.

పెరుగుతో నల్ల మిరియాల పొడి

సుగంధ ద్రవ్యాల ఘాడతను పెరుగు తగ్గిస్తుంది. పెరుగుతో రైతా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు మిరియాల పొడి జోడించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది తింటే మీకు కడుపులో మంట అనుభూతిని కలిగించదు.

లైకోరైస్ టీ

బొజ్జ నిండా తిన్నా తర్వాత చాలా మందికి కడుపులో మంటగా అనిపిస్తుంది. అది తగ్గాలంటే లైకోరైస్ తో తయారు చేసిన టీ తాగితే ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు. రెండు కప్పుల నీటిలో ఒక లైకోరైస్ రూట్ వేసి బాగా మరిగించాలి. తర్వాత దాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే అద్భుతంగా ఉంటుంది.

భోజనం మధ్యలో కారంగా ఉండేవి తినాలి

భోజనం మొదలు పెట్టగానే స్పైసీ గా ఉండేవి తీసుకోవడం వల్ల నోరు మంటగా అనిపిస్తుంది. అందుకే భోజనాన్ని ముందుగా తీపితో ప్రారంభించి తర్వాత కొద్దిగా ఉప్పుగా ఉండేవి తినాలి. ఆ తర్వాత మసాలాతో కూడిన పదార్థాలు తీసుకోవాలి. అవి తిన్నా తర్వాత ఛాతీ వాటితో భోజనాన్ని ముగించాలి.

మిరపకాయలు తగ్గించాలి

ఎరుపు లేదా పచ్చి మిర్చికి బదులుగా వెల్లుల్లి, నల్ల మిరియాలు ఉపయోగించండి. ఈ మసాలాలు పొట్టలో తేలికగా ఉంటాయి, సులభంగా జీర్ణం అవుతాయి.  

Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

Also Read: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget