అన్వేషించండి

Genetic Risk Factors for HPV Infections : HPV ఇన్ఫెక్షన్​తో జెనిటిక్స్​కు లింక్​ ఉందట.. మహిళల్లో ఆ క్యాన్సర్​ని ఇదే రెట్టింపు చేస్తుందన్న న్యూ స్టడీ 

Causes for Cervical Cancer : కొన్ని జెనిటిక్స్ HPV ఇన్ఫెక్షన్‌లతో సంబంధం కలిగి ఉన్నాయని తాజా అధ్యయనం తెలిపింది. ఇవి మహిళల్లో ఆ క్యాన్సర్​ ప్రమాదాన్ని పెంచుతాయని తెలిపింది. 

పదివేలమందిపై పరిశోధన

ఈ తాజా అధ్యయనం గురించి ది యూరోపియన్ జర్నల్​ ఆఫ్ హ్యూమన్ జెనిటిక్స్​లో ప్రచురించారు. ఈ స్టడీలో భాగంగా పదివేల మంది మహిళలపై పరిశోధకులు స్టడీ చేశారు. హై రిస్క్ HPV ఇన్ఫెక్షన్​ల గురించి, జన్యు వ్యాప్తిపై అసోసియేషన్ అధ్యయనం చేసింది. దీనిని డేటా ఆఫ్రికన్ కోలాబరేటివ్ సెంటర్ ఫర్ మైక్రోబయోమ్ అండ్ జెనోమిక్స్ రీసెర్చ్​లో భాగంగా సేకరించింది. ఈ స్టడీలో పాల్గొన్నవారిలో మొత్తం 903 మంది మహిళల్లో హైరిస్క్ HPV ఇన్ఫెక్షన్​లు ఉన్నాయి. వీరిలో 224 మందికి HPV ఇన్ఫెక్షన్​ అనేది పరిష్కారమైంది. కానీ మిగిలిన 679 మందికి ఈ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అయినట్లు గుర్తించారు. మిగిలిన వారంతా HPV ఇన్ఫెక్షన్​ నెగిటివ్​గా స్టడీలో ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. 

ఆ క్యాన్సర్​ను ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది..

యూనివర్శిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ స్కూల్​ ఆఫ్ మెడిసిన పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో మహిళల్లోని జన్యు వైవిధ్యాలు HPV సంక్రమణ ద్వారా ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్​ను వచ్చే అవకాశాలు పెంచుతున్నాయని గుర్తించారు. నిర్దిష్టమైన జన్యు వైవిధ్యాలు.. HPV ఇన్ఫెక్షన్​లతో సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. మూనవ ల్యూకోసైట్​ యాంటిజెన్ (HLA) అనే జన్యువులు.. HPV ఇన్ఫెక్షన్​లతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఇవి గర్భాశయ క్యాన్సర్​ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయని తెలిపారు. 

ఆ జెనిటిక్సే కారణం..

మానవ ల్యూకోసైట్ యాంటిజెన్ జన్యువులు.. నిరంతరం ఇన్ఫెక్షన్‌లతో సంబంధం కలిగి ఉంటాయని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ తెలిపారు. ఇవి గర్భాశయ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయని తెలిపారు. దీనిప్రకారం కొందరు మహిళలు రెగ్యూలర్​గా ఈ HPV ఇన్‌ఫెక్షన్‌లతో ఇబ్బంది పడే అవకాశముందని తెలిపారు. దీనివల్ల గర్భాశయ క్యాన్సర్​ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. 

HPV ఇన్ఫెక్షన్​ కారకాలు, లక్షణాలు

HPV అనేది అత్యంత సాధారణ STIగా చెప్పవచ్చు. ఈ వైరస్​ ఉన్నవారితో యోని, ఓరల్​గా లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు ఈ వైరస్​ వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా యోని లేదా అంగ సంపర్క సమయంలో ఇది వ్యాపిస్తుంది. HPV ఇన్​ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి ఎలాంటి సంకేతాలు లేకుండా కూడా ఈ వ్యాప్తి జరుగుతుంది. జననేంద్రియ ప్రాంతంలో మొటిమలు, క్యాన్సర్​తో సహా వివిధ ఆరోగ్య సమస్యలు దీనివల్ల వస్తాయి. ఈ వైరస్ రాకుండా నిరోధించే వ్యాక్సిన్​లు కూడా ఉన్నాయి. 

Also Read : అమ్మాయిలు ఫెయిర్​నెస్ క్రీములు వాడుతున్నారా? అయితే మీ కిడ్నీలు జాగ్రత్త

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget