అన్వేషించండి

అద్భుతం, 32వేల సంవత్సరాల నాటి విత్తనాల నుండి చిగురించిన మొక్క

సైన్స్ ఏదైనా చేయగలదు. ఈ విషయాన్ని మళ్లీ నిరూపించింది అద్భుత సైన్స్.

ఏదో ఒక విషయంలో మానవాళికి మేలు చేసేందుకు కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. పరిశోధనలు, అధ్యయనాలు అలుపెరగకుండా సాగుతూనే ఉంటాయి. అలా ఓ పరిశోధనలో 32 వేల నాటి పురాతన విత్తనాల నుంచి మొక్కను సృష్టించారు. ఆ మొక్క తెల్లటి పువ్వులతో అందంగా కళకళలాడ సాగింది. ఈ విత్తనాలు సైబీరియాలోని 124 అడుగుల కింద లభించాయి. పూర్తిగా మంచుతో కప్పబడిన పరిపక్వ, అపరిపక్క విత్తనాలను సేకరించారు శాస్త్రవేత్తలు. ఆ విత్తనాలు చుట్టూ ఆనాటి మమ్మోత్‌లు, బైసన్, ఖడ్గమృగాల ఎముకలు ఉన్నాయి. ఈ జీవులన్నీ ఈ భూమిపై బతికిన కాలం ఇప్పటిది కాదు, 30వేల ఏళ్ల క్రితం.  

దొరికిన విత్తనాల వయసు నిర్ణయించడానికి శాస్త్రవేత్తలు రేడియో కార్బన్ డేటింగ్ ను ఉపయోగించారు. ఆ పద్ధతిలోనే ఆ విత్తనాల వయసు 32,000 ఏళ్లుగా తేలింది. 2012లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఫిజిక్స్ కి చెందిన రష్యా శాస్త్రవేత్తలు ఈ విత్తనాల నుండి మొక్కను పుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ మొక్క ‘సైలిన్ స్టెనోఫిల్లా’ అనే జాతికి చెందిన మొక్క. సైబీరియాలో ఉంటుంది. ఇన్నాళ్లకు ఆ విత్తనాల నుంచి మొక్క ఎదిగి పువ్వులు పూసింది. ఇది ఒక అద్భుతమైన చెప్పాలి. ఇంతకుముందు 2000 ఏళ్ల క్రితం నాటి ఒక  ఖర్జూర విత్తనాన్ని పునరుత్పత్తి చేసి మొక్కగా చిగురించేలా చేశారు. ఇదే ఇప్పటివరకు పురాతన మొక్కగా రికార్డుల్లో నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డును ఈ తెల్ల పూల మొక్క బద్దలు కొట్టింది. ప్రపంచంలో అతి పురాతన మొక్క ఈ తెల్ల పూల సైలిన్ స్టెనోఫిల్లా మొక్కనే. 

విత్తనాల నుంచి తిరిగి పునరుజ్జీవించేలా చేయడం వల్ల ఇది పురాతన మొక్కగా మారింది. అయితే భూమిపై ఓ చెట్టు గత అయిదు వేల ఏళ్లుగా బతికే ఉంది. ఇలా ఎక్కువ కాలం బతికిన చెట్టుగా ఇది రికార్డుల కెక్కింది. కాలిఫోర్నియాలోని వైట్ మౌంటెయిన్ ప్రాంతంలో పినస్ లాంగేవా అనే చెట్టు 5062 ఏళ్లుగా జీవించి ఉన్నట్టు గుర్తించారు. 

View this post on Instagram
 
A post shared by Planeta en Línea (@planetaenlinea)

Also read: టీ బ్యాగులను కనిపెట్టిన వ్యక్తి ఇతడే - అది కూడా అనుకోకుండానే జరిగింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Embed widget