అన్వేషించండి

Vizag Steel Recruitment 2024: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులు - ఈ అర్హతలు అవసరం

Vizag Steel Plant Jobs: విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

RINL-VSP Graduate and Technician Apprenticeship Trainees: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 250 అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక‌డ‌మిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు జనవరి 9లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులకు  నుంచి రూ.8,000 స్టైపెండ్‌గా ఇస్తారు.

వివరాలు..

* అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 250.

శిక్షణకాలం: ఏడాది.

1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 200.

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్.

2)  టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 50.

అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, సిరామిక్స్, మెటలర్జి, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజులేదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. నాట్స్ (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) రిజిస్టర్ అయి ఉండాలి.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా ఆధారంగా ఎంపికచేస్తారు. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 

స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులకు  నుంచి రూ.8,000 స్టైపెండ్‌గా ఇస్తారు.

శిక్షణ కాలం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 09.01.2025.

Notification

Online Application

Website

ALSO READ:

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 68 స్పెషలిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గలవారు జనవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP DesamTimelapse of leaves emerging in space | స్పేడెక్స్ ఉపగ్రహంలో వ్యవసాయం సక్సెస్ | ABP DesamIndias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Kerala High Court : మహిళల శరీర ఆకృతిపై కామెంట్‌ చేసినా లైంగిక వేధింపులు చేసినట్టే - కేరళ హైకోర్టు కీలక తీర్పు
మహిళల శరీర ఆకృతిపై కామెంట్‌ చేసినా లైంగిక వేధింపులు చేసినట్టే - కేరళ హైకోర్టు కీలక తీర్పు
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Telangana News: తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
Embed widget