IPPB Recruitment: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 68 స్పెషలిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా
IPPB Recruitment: ఐపీపీబీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగాల్లో స్పెషలిస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
IPPB Specialist officers: న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గలవారు జనవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 68
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు
⏩ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ: 54 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్). లేదా పీజీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.12.2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్‌కు 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.1,40,398.
⏩ మేనేజర్ ఐటీ- (పేమెంట్ సిస్టమ్స్): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్). లేదా పీజీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.12.2024 నాటికి 23-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: ఆఫీసర్ కేడర్‌లో 03 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
పే స్కేల్: నెలకు మేనేజర్‌కు రూ.1,77,146.
⏩ మేనేజర్ ఐటీ- (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ & క్లౌడ్): 02 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్). లేదా పీజీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.12.2024 నాటికి 23-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: ఆఫీసర్ కేడర్‌లో 03 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
పే స్కేల్: నెలకు మేనేజర్‌కు రూ.1,77,146.
⏩ మేనేజర్ ఐటీ- (ఎంటర్‌ప్రైజ్ డేటా వేర్‌హౌస్): 01 పోస్టు

⏩ సీనియర్ మేనేజర్- ఐటీ (పేమెంట్ సిస్టమ్స్): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్). లేదా పీజీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.12.2024 నాటికి 26-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: ఆఫీసర్ కేడర్‌లో 06 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.2,25,937.
⏩ సీనియర్ మేనేజర్- ఐటీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ & క్లౌడ్): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్). లేదా పీజీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.12.2024 నాటికి 26-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: ఆఫీసర్ కేడర్‌లో 06 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.2,25,937.
⏩ సీనియర్ మేనేజర్- ఐటీ (వెండర్, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, ఎస్‌ఎల్‌ఏ, పేమెంట్స్): 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్). లేదా పీజీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.12.2024 నాటికి 26-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనుభవం: ఆఫీసర్ కేడర్‌లో 06 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.2,25,937.
⏩ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)- కాంట్రాక్టు: 07 పోస్టులు
అర్హత: బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్) లేదా ఎంఎస్సీ( ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సీఐఎస్‌ఎస్‌పీ, సీఐఎస్‌ఏ, సీఐఎస్‌ఎం, సీఈహెచ్, సైబర్ లా మొదలైన డొమైన్‌లలో దేనిలోనైనా సర్టిఫికేట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 01.12.2024 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు.
అనుభవం: ఆఫీసర్ కేడర్‌లో కనీసం 06 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.01.2025.
🔰 దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 10.01.2025.
🔰 దరఖాస్తును ప్రింట్ తీయడానికి చివరి తేదీ: 25.01.2025.