అన్వేషించండి

UPSC: 121 కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఈ అర్హతలుండాలి

UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పెషలిస్ట్ గ్రేడ్ III, సైంటిస్ట్ B, అసిస్టెంట్ జువాలజిస్ట్ & అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) స్పెషలిస్ట్ గ్రేడ్ III, సైంటిస్ట్ B, అసిస్టెంట్ జువాలజిస్ట్ & అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 121 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 121

1)  అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్: 01 పోస్టు

విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ & పెట్రోకెమికల్స్.

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ/ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.01.2024 నాటికి యూఆర్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించకూడదు.

2) సైంటిస్ట్ బి: 01

విభాగాలు: ఫిజికల్ రబ్బర్, ప్లాస్టిక్ మరియు టెక్స్‌టైల్, నేషనల్ టెస్ట్ హౌస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ కలిగి ఉండాలి.

అనుభవం: ఒక సంవత్సరం.

వయోపరిమితి: 01.01.2024 నాటికి యూఆర్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించకూడదు.

3) అసిస్టెంట్ జువాలజిస్ట్: 07

విభాగం: జువాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా-కోల్‌కతా.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ కలిగి ఉండాలి.

అనుభవం: 2 సంవత్సరాలు.

వయోపరిమితి: 01.01.2024 నాటికి యూఆర్ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించకూడదు.

4) స్పెషలిస్ట్ గ్రేడ్-III: 112 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు..

* అసిస్టెంట్ ప్రొఫెసర్: ఓటో-రైనో-లారింగాలజీ (ముక్కు, చెవి, గొంతు): 08 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కలిగి ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఎస్సీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు; ఓబీసీలకు 43 సంవత్సరాలు; జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 సంవత్సరాలలోపు ఉండాలి.

* అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పోర్ట్స్ మెడిసిన్): 03 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కలిగి ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఓబీసీలకు 43 సంవత్సరాలు; జనరల్ అభ్యర్థులు 40 సంవత్సరాలలోపు ఉండాలి.

* పీడియాట్రిక్ సర్జరీ: 03 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కలిగి ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఎస్సీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు; ఓబీసీలకు 43 సంవత్సరాలు; ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 సంవత్సరాలలోపు ఉండాలి.

* ప్లాస్టిక్ & రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ: 10 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కలిగి ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఎస్సీ అభ్యర్థులకు 45 సంవత్సరాలు; ఓబీసీలకు 43 సంవత్సరాలు; జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 సంవత్సరాలలోపు ఉండాలి.

* ఓటో-రైనో-లారింగాలజీ (ముక్కు, చెవి, గొంతు): 11 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కలిగి ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఓబీసీలకు 43 సంవత్సరాలు; జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 సంవత్సరాలలోపు ఉండాలి.

* కార్డియాలజీ: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కలిగి ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 45 సంవత్సరాలలోపు ఉండాలి.

* డెర్మటాలజీ: 09 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కలిగి ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు; ఓబీసీలకు 48 సంవత్సరాలు; జనరల్ అభ్యర్థులు 45 సంవత్సరాలలోపు ఉండాలి.

* జనరల్ మెడిసిన్: 37 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కలిగి ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు; ఓబీసీలకు 48 సంవత్సరాలు; జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 45 సంవత్సరాలలోపు ఉండాలి.

* అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ: 30 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కలిగి ఉండాలి.

అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు; ఓబీసీలకు 48 సంవత్సరాలు; జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 45 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.25. ఫిమేల్, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.01.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.02.2024. (23:59 Hrs)

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 02.02.2024. (23:59 Hrs)

Notification
Online Application
Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget