అన్వేషించండి

University Of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, అర్హతలివే

University Of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

University Of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అకడమిక్‌ రికార్డు, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్‌/ సెమినార్‌ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 30

* ఫ్యాకల్టీ పోస్టులు 

ప్రొఫెసర్లు: 14 పోస్టులు

అసోసియేట్ ప్రొఫెసర్లు: 11 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 05 పోస్టులు

స్ట్రీమ్: 

⏩ సైన్సెస్ సబ్జెక్టులు..

➔ మాథెమాటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్

➔ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్

➔ ఫిజిక్స్

➔ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ

➔ కెమిస్ట్రీ

➔ బయోకెమిస్ట్రీ

➔ మెడికల్ సైన్సెస్

➔న్యూరల్ & కాగ్నిటివ్ సైన్సెస్

⏩ హ్యుమానిటీస్

➔ ఫిలాసఫీ

➔ హిందీ

➔ ఉర్దూ

➔ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్

➔ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్ సబ్జెక్టులు

⏩ ఎకనామిక్స్ సబ్జెక్టులు

➔ ఎకనామిక్స్

⏩ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులు

➔ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ

⏩ ఆర్ట్స్ &కమ్యూనికేషన్ సబ్జెక్టులు

➔ డాన్స్

➔ థియేటర్ ఆర్ట్స్

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 65 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.1000. ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థి అకడమిక్‌ రికార్డు, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్‌/ సెమినార్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీత భత్యాలు: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100; అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400.

హార్డు కాపీలు పంపాల్సిన చిరునామా: 
THE ASSISTANT REGISTRAR
RECRUITMENT CELL, ROOM NO: 221, FIRST FLOOR
ADMINISTRATION BUILDING, UNIVERSITY OF HYDERABAD
PROF. C.R. RAO ROAD, CENTRAL UNIVERSITY P.O.,
GACHIBOWLI, HYDERABAD – 500 046, TELANGANA, INDIA.x

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 25.01.2024.

దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ:31.01.2024.

Notification 

Website

ALSO READ:

ఒంగోలు జీజీహెచ్‌లో 298 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ వైద్య సంస్థల్లో పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 298 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget