అన్వేషించండి

TCS Jobs: మహిళలకు టీసీఎస్ బంపర్ ఆఫర్.. ఒకే ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు..

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టీసీఎస్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కెరీర్‌లో గ్యాప్ వచ్చిన మహిళల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది.

దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మహిళలకు శుభ వార్త చెప్పింది. ఉద్యోగాలు చేసి.. అనుకోని కారణాల వల్ల కెరీర్‌లో గ్యాప్ వచ్చిన మహిళలకు ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఐటీ రంగంలో 2 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అనుభవం, నైపుణ్యంతో పాటు సామర్థ్యం ఉన్న మహిళలకు తమదైన ముద్ర వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేవలం ఒకే ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని వివరించింది. రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నోటిఫికేషన్ సహా మరిన్ని వివరాల కోసం టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది.  

2 నుంచి 5 ఏళ్ల అనుభవం..
దేశవ్యాప్తంగా ఈ నియమకాలు చేపట్టనున్నట్లు టీసీఎస్ తెలిపింది. డిగ్రీ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించడంతో పాటు.. 2 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగిన మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలను వారు రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు పంపిస్తామని చెప్పింది.

ఏమేం నైపుణ్యాలు కావాలంటే?
జావా డెవలపర్‌, డాట్‌నెట్‌ డెవలపర్‌, ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, ఐఓఎస్‌ డెవలపర్‌, ఆటోమేషన్‌ టెస్టింగ్‌, పర్‌ఫెర్మాన్స్‌ టెస్టింగ్‌ కన్సల్టెంట్‌, ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌ డీబీఏ, లైనక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌వర్క్‌ అడ్మిన్‌, మెయిన్‌ ఫ్రేమ్‌ అడ్మిన్‌, యాంగ్యులర్‌ జేఎస్‌, ఒరాకిల్‌ డీబీఏ, సిట్రిక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, విండోస్‌ అడ్మిన్‌, పైథాన్‌ డెవలపర్‌, పీఎల్‌ ఎస్‌క్యూఎల్‌. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tcs.com/ను క్లిక్ చేయండి. 
  • ఇందులో కెరీర్స్ (Careers) ఆప్షన్ ఎంచుకోండి. 
  • ఇక్కడ రీబిగెన్, ఎక్స్ పీరియెన్స్ డ్ ప్రొఫెషనల్స్, ఎంట్రీ లెవల్ హైరింగ్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. 
  • వీటిలో రీబిగెన్ (Re Begin) అనే ఆప్షన్ ఎంచుకోండి. 
  • ఇందులో ఎక్ ప్లోర్ ఆపర్షునిటీస్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ విద్యార్హత, అనుభవానికి తగిన ఉద్యోగాలను ఎంచుకోండి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పైన చెప్పిన నైపుణ్యాల ఆధారంగా అభ్యర్థులు తమ వివరాలను అందించాలి.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల ఈమెయిల్ ఐడీకి ఇంటర్వ్యూ వివరాలను పంపుతారు. 
  • కేవలం ఒకే రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. 

Also Read: Amazon Jobs: ఈ నెల 16న అమెజాన్‌ జాబ్ మేళా.. 8 వేల ఉద్యోగాలు భర్తీ.. హైదరాబాద్‌లో కూడా..

Also Read: IND vs ENG, 5th Test: రద్దైన టెస్టును మళ్లీ నిర్వహించండి... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కోరిన BCCI

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
IBPS PO MT Recruitment: ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
Google Summer Internship 2027 India: గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు
గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త! 8th Pay Commission నివేదిక ఎప్పుడు వస్తుంది? జీతాల పెంపుపై అప్డేట్
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త! 8th Pay Commission నివేదిక ఎప్పుడు వస్తుంది? జీతాల పెంపుపై అప్డేట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget