అన్వేషించండి

SSC Selection Staff Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ - 2049 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 18లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్రం ప్రభుత్వ విభాగాల్లో సెలక్షన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 2049 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 18లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 2049 పోస్టులు (ఎస్సీ- 255; ఎస్టీ- 124; ఓబీసీ- 456; యూఆర్‌- 1028; ఈడబ్ల్యూఎస్‌- 186)

* సెలక్షన్‌ (ఫేజ్-XII/ 2024)

➥ లెవెల్స్‌: 1, 2, 3, 4, 5, 6.

➥ లైబ్రరీ అటెండెంట్

➥ లేడీ మెడికల్ అటెండెంట్ (మహిళ మాత్రమే) 

➥ మెడికల్ అటెండెంట్ 

➥ నర్సింగ్ ఆఫీసర్

➥ ఫార్మసిస్ట్ (అల్లోపతిక్)

➥ ఫీల్డ్‌మ్యాన్

➥ డిప్యూటీ రేంజర్

➥ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్

➥ అకౌంటెంట్

➥ లేబొరేటరీ అటెండెంట్

➥ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్(ప్లాంట్ పాథాలజీ/వైరాలజీ/బ్యాక్టీరియాలజీ)

➥ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (వీడ్ సైన్స్)

➥ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్(ఎంటమాలజీ/నెమటాలజీ)

➥ సీనియర్ సైంటిఫికేషన్ (టాక్సికాలజీ)

➥ లేబొరేటరీ అటెండెంట్

➥ ఫోర్ మ్యాన్

➥ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కెమికల్)

➥ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజీ)

➥ లేబొరేటరీ అటెండెంట్

➥ జూనియర్ ఇంజినీర్

➥ డ్రిల్లర్- కమ్ -మెకానిక్

➥ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 

➥ గర్ల్ క్యాడెట్ ఇన్‌స్ట్రక్టర్ (GCI)

➥ యూడీసీ

➥ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 'బి'

➥ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్

➥ జూనియర్ ఇంజినీర్ (కమ్యూనికేషన్)

➥ జూనియర్ కంప్యూటర్

➥ స్టాక్‌మ్యాన్ (జూనియర్ గ్రేడ్)

➥ లేబొరేటరీ అటెండెంట్

➥ డ్రైవర్-కమ్ మెకానిక్

➥ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్

➥ సూపర్‌వైజర్ 

➥ సీనియర్ ట్రాన్స్‌లేటర్ 

➥ స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్ 

➥ రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్ 

➥ కోర్ట్ క్లర్క్ 

➥ సీనియర్ జియోగ్రాఫర్, తదితర పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: పోస్టుని అనుసరించి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: పరీక్షలో భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ -25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్-25 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. 

తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్ (8601), కర్నూలు (8003), విజయవాడ (8008), విశాఖపట్నం(8007), చీరాల (8011), చీరాల (8011), గుంటూరు (8001), కాకినాడ (8009), నెల్లూరు (8010), రాజమండ్రి (8004), తిరుపతి (8006), విజయనగరం (8012), కరీంనగర్ (8604), వరంగల్ (8603).

పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.03.2024 (23:00 Hrs)

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.03.2024 (23:00 Hrs)

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 22.03.2024 - 24.03.2024. (23:00 Hrs)

➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 06 - 08 మే, 2024.

Notification 

Online Application

Website

Also Read:

'స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌'కు కొత్త వెబ్‌సైట్‌ - మళ్లీ OTR ప్రక్రియ పూర్తి చేయాల్సిందే!
SSC Launches New Website: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. పాత యూఆర్‌ఎల్ స్థానంలో కొత్త యూఆర్‌ఎల్‌ను తీసుకొచ్చింది. గతంలో ఉన్న వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ స్థానంలో.. కొత్త ముఖంతో, కొత్త యూఆర్‌ఎల్‌తో ఫిబ్రవరి 17 నుంచి కొత్త  వెబ్‌సైట్‌ను వినియోగంలోకి తెచ్చింది. దీంతో అభ్యర్థులందరూ కొత్త వెబ్‌సైట్ https://ssc.gov.in లో వన్‌టైం రిజిస్ట్రేషన్(OTR)ను చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC Job Notifications: ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget