By: ABP Desam | Updated at : 27 Jul 2022 07:09 PM (IST)
Military hospital
సికింద్రాబాద్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు...
మొత్తం పోస్టులు: 06
1) చైల్డ్ సైకాలజిస్ట్/పీడియాట్రిక్ కౌన్సిలర్ (Child Psychologist/ Pediatric Counsellor)
2) పీడియాట్రిక్ ఆడియాలజిస్ట్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ (Pediatric Audiologist, Speech and Language Pathologist)
3) స్పెషల్ ఎడ్యుకేటర్ (Special Educator)
4) ఆక్యుపేషనల్ థెరపిస్ట్ (Occupational Therapist)
5) డేటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator)
6) మేనేజర్ (Manager)
దరఖాస్తు విధానం: ఈమెయిల్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతం: పోస్టులవారీగా జీతాలు నిర్ణయించారు. ఎంపికైనవారికి నెలకు రూ.20,000- రూ.50,000 వరకు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు చివరితేది: 05.08.2022.
ఇంటర్వ్యూ తేది: 07.08.2022.
చిరునామా: Commandant, Military Hospital,
Secunderabad-500015.
Notifiction In English:
Military Hospital, Secunderabad invites applications for the following posts on contract basis.
Details...
Total Posts: 06
1) Child Psychologist/ Pediatric Counsellor
2) Pediatric Audiologist, Speech and Language Pathologist
3) Special Educator
4) Occupational Therapist
5) Data Entry Operator
6) Manager
Salary: Rs.20000 to Rs.35000 per month depending on the post.
Selection Process: Selection process will be conducted based on interview.
Date of Interview: 07.08.2022.
How to Apply: Apply through email/offline.
Email: secunderabadmh@gmail.com
Last date for applications: 05.08.2022.
Address: Commandant, Military Hospital, Secunderabad-500015
TS Police: కానిస్టేబుల్ పరీక్ష హాల్టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
GAIL Recruitment: గెయిల్లో 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!
SSC CHSL Final Answer Key 2021: సీహెచ్ఎస్ఎల్-2021 ఫైనల్ కీ వచ్చేసింది, ఇలా చూసుకోండి!
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఇంజినీరింగ్, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు