RITES: రైట్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి
RITES Limited: రైట్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

RITES Recruitment: గురుగ్రామ్‌లోని రైల్ ఇండియా టెక్ని్కల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 246 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్/బీప్లానింగ్, బీఏ/ బీఎస్సీ, ఎంబీఏ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 300
విభాగాల వారిగా ఖాళీలు..
⏩ సివిల్ ఇంజినీరింగ్: 75 పోస్టులు
➥ ఇంజినీర్: 10 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 25 పోస్టులు
➥ మేనేజర్: 30 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 10 పోస్టులు
⏩ జియో టెక్నికల్: 05 పోస్టులు
➥ ఇంజినీర్: 01 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 01 పోస్టులు
➥ మేనేజర్: 01 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
⏩ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్: 20 పోస్టులు
➥ ఇంజినీర్: 03 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 05 పోస్టులు
➥ మేనేజర్: 05 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 07 పోస్టులు
⏩ అర్బన్ ఇంజినీరింగ్ (ఎన్విరాన్మెంట్): 05 పోస్టులు
➥ ఇంజినీర్: 01 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 01 పోస్టులు
➥ మేనేజర్: 01 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
⏩ ట్రాఫిక్ టీ అండ్ టీ: 05 పోస్టులు
➥ ఇంజినీర్: 01 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 01 పోస్టులు
➥ మేనేజర్: 01 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
⏩ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్: 05 పోస్టులు
➥ ఇంజినీర్: 01 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 01 పోస్టులు
➥ మేనేజర్: 01 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
⏩ జియోలజీ: 05 పోస్టులు
➥ ఇంజినీర్: 01 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 02 పోస్టులు
➥ మేనేజర్: 01 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 01 పోస్టులు
⏩ అర్కిటెక్చర్: 10 పోస్టులు
➥ ఇంజినీర్: 02 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 03 పోస్టులు
➥ మేనేజర్: 03 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
⏩ జియోఫిజిక్స్: 05 పోస్టులు
➥ ఇంజినీర్: 01 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 01 పోస్టులు
➥ మేనేజర్: 02 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 01 పోస్టులు
⏩ షి ఎక్స్‌పర్ట్: 10 పోస్టులు
➥ ఇంజినీర్: 02 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 03 పోస్టులు
➥ మేనేజర్: 03 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
⏩ సోషల్ సైన్స్: 05 పోస్టులు
➥ ఇంజినీర్: 01 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 01 పోస్టులు
➥ మేనేజర్: 01 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
⏩ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 35 పోస్టులు
➥ ఇంజినీర్: 08 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 10 పోస్టులు
➥ మేనేజర్: 12 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 05 పోస్టులు
⏩ సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్: 15 పోస్టులు
➥ ఇంజినీర్: 02 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 04 పోస్టులు
➥ మేనేజర్: 06 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 03 పోస్టులు
⏩ మెకానికల్ ఇంజినీరింగ్: 90 పోస్టులు
➥ ఇంజినీర్: 25 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 30 పోస్టులు
➥ మేనేజర్: 20 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 15 పోస్టులు
⏩ కెమికల్ ఇంజినీరింగ్: 10 పోస్టులు
➥ ఇంజినీర్: 03 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 03 పోస్టులు
➥ మేనేజర్: 02 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 02 పోస్టులు
పోస్టులు: ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్/బీప్లానింగ్, బీఏ/ బీఎస్సీ, ఎంబీఏ, పీజీ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఇంజినీర్ పోస్టులకు 31 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్‌కు 32 సంవత్సరాలు; మేనేజర్‌కు 35 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్‌కు 38 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, టెక్నికల్ అండ్ ప్రొఫిషియన్సీ, కమ్యూనికేషన్ టెస్ట్, ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
జీతం: నెలకు ఇంజినీర్ పోస్టులకు రూ.22,660; అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.23,340; మేనేజర్‌కు రూ.25,504; సీనియర్ మేనేజర్‌కు రూ.27,869.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.02.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

