అన్వేషించండి

RGKUT Faculty Recruitment 2023: ఆర్జీయూకేటీలో 49 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

RGKUT Recruitment 2023: ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 49 ఖాళీలను భర్తీచేయనున్నారు.

AP Assistant Professor Recruitment 2023: ఏపీలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 49 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 20లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నవంబర్ 20న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటు దరఖాస్తు హార్డ్ కాపీలతో సెల్ఫ్ అటెస్టేషన్ చేయించిన డాక్యుమెంట్లను నవంబర్ 27లోపు నూజివీడులోని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు సమర్పించాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.2000 (ఓవర్సీస్ అభ్యర్థులకు రూ.4200), అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.3000 (ఓవర్సీస్ అభ్యర్థులకు రూ.8400) చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.

వివరాలు..

* ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు: 49 

పోస్టుల కేటాయింపు: ఎస్సీ-34, ఎస్టీ-15.

☛ అసిస్టెంట్ ప్రొఫెసర్: 31 పోస్టులు (ఎస్సీ-34, ఎస్టీ-15)

☛ అసోసియేట్ ప్రొఫెసర్: 18 పోస్టులు (ఎస్సీ-34, ఎస్టీ-15)

విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్ ఇంజినీరింగ్-02, కెమిస్ట్రీ-04, సివిల్ ఇంజినీరింగ్-05, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్-05, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-04, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-04, ఇంగ్లిష్-02, మేనేజ్‌మెంట్-02, మ్యాథమెటిక్స్-10, మెకానికల్ ఇంజినీరింగ్-04, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్-02, ఫిజిక్స్-04.

అర్హతలు..

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. యూజీసీ నెట్/స్లెట్/ఏపీసెట్ అర్హత ఉండాలి. (లేదా) బీఈ/బీటెక్/బీఎస్ డిగ్రీ (లేదా) ఎంఈ/ఎంటెక్ (లేదా) ఎంఎస్/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత గేట్/జీప్యాట్/సీడ్‌తోపాటు పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హులు. 

➥ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీతోపాటు కనీసం 6 పబ్లికేషన్స్ ఉండాలి. టీచింగ్/రిసెర్చ్ విభాగంలో కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.  

రిజిస్ట్రేషన్ ఫీజు: అసిస్టెంట్ ప్రొఫెసర్- రూ.2000 (ఓవర్సీస్ అభ్యర్థులకు రూ.4200), అసోసియేట్ ప్రొఫెసర్-రూ.3000 (ఓవర్సీస్ అభ్యర్థులకు రూ.8400)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచే ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు). 

జీతం: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,31,400 - రూ.2,17,100; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.57,700 - రూ.1,82,400 చెల్లిస్తారు. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar
Rajiv Gandhi University of Knowledge Technologies
I-3 Administrative Building
Nuzvid Campus, Mylavaram Road,
City: Nuzvid
District: Eluru
Andhra Pradesh – Pin Code:521202.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023. (5 P.M.)

➥ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023. (5 P.M.)

Notification

Online Application

ALSO READ:

➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల 

➥ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 'కేంద్ర' కొలువులు - 1899 'పోస్టల్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బీఈఎంఎల్ లిమిటెడ్‌లో 101 ఎగ్జిక్యూటివ్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget