అన్వేషించండి

REC Limited: రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 127 ఉద్యోగాలు

REC Limited Recruitment: రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్‌ఈసీ లిమిటెడ్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 127 పోస్టులను భర్తీ చేయనున్నారు.

REC Limited Recruitment: రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్‌ఈసీ లిమిటెడ్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 127 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీఏ/సీఎంఏ/డిగ్రీ/సంబంధిత విభాగంలో పీజీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 127

పోస్టుల వారీగా ఖాళీలు..

➥ డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్) - 01
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/ఎంటెక్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 48 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.1,00,000-2,60,000.

➥ చీఫ్ మేనేజర్ (ఇంజినీరింగ్) - 02
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/ఎంటెక్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.90,000-2,40,000.

➥ మేనేజర్ (ఇంజినీరింగ్) - 01
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/ఎంటెక్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000-2,20,000.

➥ డిప్యూటీ మేనేజర్ (ఇంజినీరింగ్) - 04
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/ఎంటెక్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 39 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.70,000-2,00,000.

➥ అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్) - 20
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/ఎంటెక్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.60,000-1,80,000.

➥ ఆఫీసర్(ఇంజినీరింగ్) - 39
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/ఎంటెక్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.

➥ మేనేజర్ (F&A) - 01
అర్హత: బీకామ్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000 -2,20,000.

➥ డిప్యూటీ మేనేజర్ (F&A) - 10
అర్హత: బీకామ్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 39 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.70,000 -2,00,000.

➥ అసిస్టెంట్ మేనేజర్ (F&A) - 20
అర్హత: బీకామ్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.60,000-1,80,000.

➥ ఆఫీసర్(F&A) - 02
అర్హత: బీకామ్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.

➥ అసిస్టెంట్ మేనేజర్ (IT) - 02
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంసీఎస్/ఎంఎస్సీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.60,000-1,80,000.

➥ చీఫ్ మేనేజర్ (CS) - 01
అర్హత: కంపెనీ సెక్రటరీ(CS) డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.90,000-2,40,000.

➥ మేనేజర్ (CS) - 02
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్/ఫెలో మెంబర్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేట్ ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.80,000-2,20,000.

➥ అసిస్టెంట్ మేనేజర్ (CS) - 02
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్/ఫెలో మెంబర్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేట్ ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.60,000-1,80,000.

➥ ఆఫీసర్ (CS) - 01
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్/ఫెలో మెంబర్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేట్ ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.

➥ చీఫ్ మేనేజర్ (లా) - 01
అర్హత: 3 సంవత్సరాల ఎల్ఎల్‌బీ లేదా 5 సంవత్సరాల లా ఇంటిగ్రేటెడ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.90,000-2,40,000.

➥ డిప్యూటీ మేనేజర్ (లా) - 03
అర్హత: 3 సంవత్సరాల ఎల్ఎల్‌బీ లేదా 5 సంవత్సరాల లా ఇంటిగ్రేటెడ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 39 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.70,000-2,20,000.

➥ అసిస్టెంట్ మేనేజర్ (లా) - 04
అర్హత: 3 సంవత్సరాల ఎల్ఎల్‌బీ లేదా 5 సంవత్సరాల లా ఇంటిగ్రేటెడ్ కోర్సు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.60,000-1,80,000.

➥ జనరల్ మేనేజర్ (CC) - 01
అర్హత: ఎంబీఏ/పీజీ డిగ్రీ/ డిప్లొమా/మాస్ కమ్యూనికేషన్/ జర్నలిజం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 52 సంవత్సరాలు మించకూడదు.
 జీతం: రూ.1,20,000-2,80,000.

➥ ఆఫీసర్(CC) – 01
అర్హత: ఎంబీఏ/పీజీ డిగ్రీ/ డిప్లొమా/మాస్ కమ్యూనికేషన్/ జర్నలిజం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.50,000-1,60,000.

➥ అసిస్టెంట్ మేనేజర్ (CSR) - 02
అర్హత: ఎంబీఏ/పీజీ డిగ్రీ/ డిప్లొమా/సోషల్ వర్క్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.60,000 -1,80,000.

➥ డిప్యూటీ మేనేజర్ (సెక్రటేరియల్) - 02
అర్హత: రెగ్యులర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ లేదా 80w.p.m వేగంతో షార్ట్‌హ్యాండ్ & 40w.p.m. వేగంతో టైప్‌రైటింగ్‌‌తో పాటు ఎంఎస్ ఆఫీస్ పై మంచి పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 52 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.70,000 - 2,00,000.

➥ అసిస్టెంట్ మేనేజర్ (సెక్రటేరియల్) - 02
అర్హత: రెగ్యులర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ లేదా 80w.p.m వేగంతో షార్ట్‌హ్యాండ్ & 40w.p.m. వేగంతో టైప్‌రైటింగ్‌‌తో పాటు ఎంఎస్ ఆఫీస్ పై మంచి పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 49 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.60,000 -1,80,000.

➥ అసిస్టెంట్ ఆఫీసర్ (సెక్రటేరియల్) - 02
అర్హత: రెగ్యులర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ లేదా 80w.p.m వేగంతో షార్ట్‌హ్యాండ్ & 40w.p.m. వేగంతో టైప్‌రైటింగ్‌‌తో పాటు ఎంఎస్ ఆఫీస్ పై మంచి పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.30,000-1,20,000.

➥ అసిస్టెంట్ ఆఫీసర్ (రాజభాష) - 01
అర్హత: హిందీలో మాస్టర్స్ డిగ్రీ, ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా బీఏ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 09.02.2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.30,000-1,20,000.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్/ ఇంటర్నల్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 09.02.2024.

Notification

Online Application

Website

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Embed widget