అన్వేషించండి

RBI Internship Program: ఆర్బీఐలో ఇంట‌ర్న్‌షిప్‌.. దరఖాస్తు విధానం ఇలా.. స్టైఫండ్ ఎంతో తెలుసా?

విద్యార్థులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్న్ షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. విద్యార్థులకు ఓ మంచి అవకాశం అందిస్తోంది. విద్యార్థుల‌కు, గ్రాడ్యుయేట్ ఫ్రెషర్లకు సమ్మర్  ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించింది. అయితే ఇంటర్న్ షిప్ చేసేందుకు ఫైనాన్స్, ఎకనామిక్స్, లా, బ్యాంకింగ్‌లలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. వారే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రొగ్రామ్‌కు కోసం దరఖాస్తు చేసుకునే వారు.. డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. మొత్తం 125 మంది ఇంటర్న్‌లను ఎంపిక చేస్తారు. వారికి రూ.20,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. వసతి ఏర్పాట్లను స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
 
విద్యార్థులు వారి చివరి సంవత్సరం/సెమిస్టర్ సమయంలో వేసవి ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. 
విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.  విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల్లో ఫైనాన్స్, బ్యాంకింగ్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, లా (ఐదేళ్ల ప్రోగ్రామ్) చేసి ఉన్నవారు అర్హులు. ద‌ర‌ఖాస్తు తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో ఇండియాలోని ఏదైనా ఆర్బీఐ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంటుంది.
  
ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంట‌ర్న్‌షిప్‌కు అర్హత ఉన్న భార‌తీయ‌ విద్యార్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు ఫారం నింపాలి. అనంత‌రం సమ్మర్ ప్లేస్‌మెంట్ కోసం తమ సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా “భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ కార్యాలయాలకు” దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అర్హత ఉన్న విదేశీ విద్యార్థులు దరఖాస్తును పూర్తి చేసి.. మెయిల్ చేయాలి. 

చీఫ్ జనరల్ మేనేజర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ట్రైనింగ్ & డెవలప్‌మెంట్ డివిజన్),
సెంట్రల్ ఆఫీస్,
21వ అంతస్తు,
సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్,
షాహిద్ భగత్ సింగ్ రోడ్,
ముంబై - 400 001

దరఖాస్తు.. ముందస్తు కాపీని cgminchrmd@rbi.org.in కు ఈ-మెయిల్ కూడా చేయవచ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 31, 2021 వరకు ఉంది.

Also Read: Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. అభ్యర్థులు చేయాల్సినవి.. చేయకూడనివి.. ఇవే..

Also Read: BEL Recruitment 2021: మచిలీపట్నం 'బెల్'లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..

Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్‌

Also Read: Osmania University: ఓయూలో ఫ్యాకల్టీ స్టూడెంట్స్‌కు కొత్తగా రీసెర్చ్ అవార్డులు.. వీసీ వెల్లడి, పూర్తి వివరాలివీ..

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget