అన్వేషించండి

NVS Recruitment: 1377 నవోదయ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఇదే

NVS Recruitment: నవోదయ విద్యాలయ సమితిలో భారీగా నాన్-టీచింగ్ (గ్రూప్-బి, గ్రూప్-సి) పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 22న ప్రారంభంకాగా.. తుది గడువు పొడిగించారు.

NVS Non Teaching Application: నవోదయ విద్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును నవోదయ విద్యాలయ సమితి మే 7 వరకు పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 30తో గడువు ముగియగా.. మరోవారంపాటు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు, వయోపరిమితులు నిర్ణయించారు.

దరఖాస్తు ఫీజుగా జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు సంబంధించి ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ.1500; ఇతర పోస్టులకు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలు; తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలో రాతపరీక్ష నిర్వహిస్తారు.

NVS Recruitment: 1377 నవోదయ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఇదే

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను; నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. 

పోస్టుల వివరాలు..

* నాన్-టీచింగ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 1377.

➥ స్టాఫ్ నర్స్ (ఫీమేల్): 121 పోస్టులు

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 05 పోస్టులు

➥ ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు

➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 04 పోస్టులు

➥ లీగల్ అసిస్టెంట్: 01 పోస్టు

➥ స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు

➥ కంప్యూటర్ ఆపరేటర్: 02 పోస్టులు

➥ కేటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు

➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(హెడ్‌క్వార్టర్స్/ప్రాంతీయ కార్యాలయాలు): 21 పోస్టులు

➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎన్‌వీ): 360 పోస్టులు

➥ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు

➥ ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు

➥ మెస్ హెల్పర్: 442 పోస్టులు

➥ మల్టీటాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు

అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా డిగ్రీ, పీజీ డిగ్రీ, ఇంటర్, పదోతరగతి అర్హత ఉండాలి.

వయోసడలింపు: ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు సంబంధించి ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ.1500; ఇతర పోస్టులకు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో విజయవాడ, విశాఖపట్నం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలు; తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం. 

నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ. 92,000 పైగా జీతం
SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Telangana Police Recruitment: గుడ్‌న్యూస్.. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
గుడ్‌న్యూస్.. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
GDS Recruitment 2026: పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే?
పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Future City Land Allegations: అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
Maremma Review - 'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
YSRCP Local Body Elections : ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Embed widget