News
News
X

NIMS Jobs: నిమ్స్‌లో డేటాఎంట్రీ, ఇతర ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండి!

నిమ్స్‌లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

FOLLOW US: 
 
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 12లోపు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారు ఏడాదిపాటు పనిచేయాల్సి ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 05

1) సైంటిస్ట్-బి(నాన్-మెడికల్): 01 

News Reels

అర్హత: పీజీ డిగ్రీ(మైక్రోబయాలజీ/మాలిక్యులర్ బయాలజీ/బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/ ఫార్మకాలజీ).

వయసు: 35 సంవత్సరాలలోపు ఉండాలి.

అనుభవం: 2 సంవత్సరాలు.

జీతం: రూ.54,300.

2) రిసెర్చ్ అసిస్టెంట్: 01 

అర్హత: ఎంఎస్సీ (లైఫ్ సైన్సెస్)

వయసు: 30 సంవత్సరాలలోపు ఉండాలి.

అనుభవం: రిసెర్చ్ అనుభవం ఉండాలి. 

జీతం: రూ.31,000.

3) ల్యాబొరేటరీ టెక్నీషియన్: 02 

అర్హత: ఇంటర్‌తోపాటు డీఎంఎల్‌‌టీ ఉండాలి. క్లినికల్ మైక్రోబయాలజీ విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయసు: 30 సంవత్సరాలలోపు ఉండాలి.

జీతం: రూ.18,000.

4) డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: 2 సంవత్సరాలు.

వయసు: 28 సంవత్సరాలలోపు ఉండాలి.

జీతం: రూ.18,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని, నింపి.. నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

దరఖాస్తు స్వీకరణకు చివరితేదీ: 12.10.2022.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Dean
Nizam's Institute of Medical Sciences,
Panjagutta, Hyderabad-500082.

Notification & Application

Website

ఇవీ చదవండి..

Central Bank: సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ECIL: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 ఖాళీలు, దరఖాస్తుకు అర్హతలివే!

భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్స్‌, ప్యారామీటర్స్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 29 Sep 2022 08:42 PM (IST) Tags: latest jobs news Nizam's Institute of Medical Sciences NIMS Recruitment 2022 NIMS Data Entry Jobs Hyderabad NIMS Jobs

సంబంధిత కథనాలు

Central Jobs: కేంద్రంలో 10 లక్షల ఖాళీలు, అత్యధిక పోస్టులు ఈ విభాగంలోనే! లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి!

Central Jobs: కేంద్రంలో 10 లక్షల ఖాళీలు, అత్యధిక పోస్టులు ఈ విభాగంలోనే! లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి!

Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 అప్లికేషన్స్ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 అప్లికేషన్స్ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

టాప్ స్టోరీస్

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Breaking News Live Telugu Updates: ‘అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్’ నినాదంతో దేశ రాజకీయాల్లోకి - కేసీఆర్ వెల్లడి

Breaking News Live Telugu Updates: ‘అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్’ నినాదంతో దేశ రాజకీయాల్లోకి - కేసీఆర్ వెల్లడి

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు