IRCTC: ఐఆర్‌సీటీసీ సౌత్‌జోన్‌లో అప్రెంటిస్ పోస్టులు, దరఖాస్తు ఎంపిక వివరాలు ఇలా
ఐఆర్‌సీటీసీ సౌత్జోన్ కింది ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆపక్తి గల అభ్యర్థులు ఎప్రిల్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

IRCTC Recruitment: ఐఆర్‌సీటీసీ సౌత్జోన్ కింది ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యూలేషన్, ఐటీఐ, సీఏ, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 07 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 25
⏩ బ్రాంచ్: ఆల్.
➥ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్: 05 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్ & ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 15 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
వ్యవధి: 12 నెలలు.
⏩ బ్రాంచ్: క్యాటరింగ్.
➥ ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్‌మెంట్: 10 పోస్టులు
అర్హత: గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు(కామర్స్/ సీఏ ఇంటర్/సప్లై చైన్ లేదా ఇలాంటివి).
వయోపరిమితి: 15 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
వ్యవధి:12 నెలలు.
⏩ బ్రాంచ్: ఫైనాన్స్
➥ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంప్లాయ్ డేటా మేనేజర్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 15 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
వ్యవధి: 12 నెలలు.
⏩ బ్రాంచ్: హెచ్‌ఆర్
➥ ఎగ్జిక్యూటివ్- హెచ్‌ఆర్: 01 పోస్టు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 15 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
వ్యవధి:: 12 నెలలు.
⏩ బ్రాంచ్: ఇన్ఫ్రా.
➥ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు
అర్హత: గ్రాడ్యుయేట్ చదువుతున్నారు కూడ అర్హులే.
వయోపరిమితి: 15 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
వ్యవధి: 06 నెలలు.
⏩ బ్రాంచ్: టూరిజం.
➥ మార్కెటింగ్ అసోసియేట్ ట్రైనింగ్: 04 పోస్టులు
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్ చదువుతున్నారు.
వయోపరిమితి: 15 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
వ్యవధి: 06 నెలలు.
⏩ బ్రాంచ్: ఐటీ.
➥ ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 15 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
వ్యవధి: 12 నెలలు.
స్టైపెండ్:
➥ స్కూల్ పాస్-అవుట్స్ (5వ తరగతి - 9వ తరగతి): నెలకు రూ.5000.
➥ స్కూల్ పాస్-అవుట్స్ (10వ తరగతి): నెలకు రూ.6000.
➥ స్కూల్ పాస్-అవుట్స్ (12వ తరగతి): నెలకు రూ.7000.
➥ నేషనల్ లేదా స్టేట్ సర్టిఫికెట్ హోల్డర్: నెలకు రూ.7700.
➥ టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటిస్ లేదా ఒకేషనల్ సర్టిఫికెట్ హోల్డర్ లేదా శాండ్‌విచ్ కోర్సు(డిప్లొమా ఇన్‌స్టిట్యూషన్స్): నెలకు రూ.7000.
➥ టెక్నీషియన్ అప్రెంటిస్, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.8,000.
➥ అప్రెంటిస్ లేదా డిగ్రీ అభ్యర్థులకు నెలకు 9,000.
దరఖాస్తు విధానం: అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
పని ప్రదేశం: తమిళనాడు, కేరళ, కర్ణాటక.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.04.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు