ITBPF Recruitment: ఐటీబీపీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్) పోస్టులు, అర్హతలివే!
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీఎఫ్) హెడ్ కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్) గ్రూప్-సి పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీఎఫ్) హెడ్ కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్) గ్రూప్-సి (నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. డిగ్రి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు:
* హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్): 23 పోస్టులు
పోస్టుల కేటాయింపు: పురుషులు- 20, మహిళలు-03.
రిజర్వేషన్లు: జనరల్-13, ఈడబ్ల్యూఎస్-02, ఓబీసీ-03, ఎస్సీ-05.
అర్హత: డిగ్రి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 11.11.2022 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీత భత్యాలు: నెలకు రూ.25,500 - రూ.81,100.
దరఖాస్తు రుసుము: రూ.100.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.11.2022.
:: ఇవీ చదవండి ::
భారత అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు - డిగ్రీ, డిప్లొమా అర్హతలు!
ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేస్ స్టోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ రీజినల్ యూనిట్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీఎఫ్) హెడ్ కానిస్టేబుల్(డ్రెస్సర్ వెటర్నరీ) గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. 12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నిజామాబాద్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!
నిజామాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు(పోక్సో)లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి విద్యర్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు నిజామాబాద్ జిల్లాకు చెందినవారై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆర్మీలో చేరే యువతకు శుభవార్త, అగ్నివీర్ ఎంపికలు 29 నుంచే!
సైన్యంలో చేరే యువత కోసం అగ్నివీర్ ఎంపికలు సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్(ఏఓసీ) కేంద్రంలోని ఏబీసీ ట్రాక్‌లో నిర్వహిస్తున్నారు. హెడ్‌క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ జనరల్ డ్యూటీ(జీడీ), ట్రేడ్స్‌మెన్, టెక్(ఏఈ), క్రీడాకారుల విభాగాల్లో ఔత్సాహిక యువతీ యువకులు ర్యాలీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని ఏఓసీ కేంద్రం తెలిపింది. క్రీడాకారులకు 26న.. ఓపెన్ కేటగిరీలో ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు అక్టోబరు 26న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ ఏఓసీ కేంద్రంలోని థాపర్ స్టేడియంలో హాజరు కావాలని సైనికాధికారులు తెలిపారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..