By: ABP Desam | Updated at : 21 Feb 2022 08:27 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
నేవీలో ఉద్యోగాలు
ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్(Skilled) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 1,531 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2022(Indian Navy Recruitment 2022) కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31.
ముఖ్యమైన తేదీలు
ఉద్యోగ ఖాళీల వివరాలు
రిజర్వేషన్లు ప్రకారం
జీతం
అభ్యర్థుల వయో పరిమితి
Also Read: BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో భారీగా ఖాళీల భర్తీ, ఈ వారమే లాస్ట్ డేట్
ఉద్యోగ అర్హతలు
అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటీస్ శిక్షణను పూర్తి చేసి ఉండాలి లేదా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్(Army, Navy, Airforce) లో సాంకేతిక శాఖలో రెండు సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్‌తో మెకానిక్ లేదా ఏదైనా సమానమైన పోస్ట్‌లో పనిచేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసే వారు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!
SSC CHSL Final Answer Key 2021: సీహెచ్ఎస్ఎల్-2021 ఫైనల్ కీ వచ్చేసింది, ఇలా చూసుకోండి!
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఇంజినీరింగ్, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు, నెలకు రూ.56 వేల జీతం, పూర్తి వివరాలివే!
AP Jobs: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 351 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, అర్హతలివే!
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?