అన్వేషించండి

SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5000 ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

ఇంటర్ పాసయ్యారా? మరెందుకు వెయిటింగ్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి రెడీ అయిపోండి. అవును తాజాగా 5000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఫీజు సహా ఇతర వివరాలు మీకోసం.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏటా వివిధ పోటీ పరీక్షలు జరుగుతాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) SSC ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. దేశంలో 7 ప్రధాన నగరాల్లో దీనికి జోనల్ ఆఫీసులు ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, గువాహటి, అల్‌హాబాద్, ముంబయిలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. చండీగఢ్, రాయ్‌పుర్‌లో సబ్ జోనల్ ఆఫీసులు ఉన్నాయి.

ఇదే ప్రకటన

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా ప్లస్ 2 (10 + 2) లెవల్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7 వరకు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ ssc.nic.in.లో ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం 5 వేల ఖాళీలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు:

  1. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మొదలు తేదీ: 2022, ఫిబ్రవరి 1
  2. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డెడ్‌లైన్ తేదీ: 2022, మార్చి 7
  3. ఆన్‌లైన్ పేమెంట్ చివరి తేదీ: 2022, మార్చి 8
  4. ఆఫ్‌లైన్ చలానా డౌన్‌లోడ్ డెడ్‌లైన్ తేదీ: 2022, మార్చి 9
  5. ఆఫ్‌లైన్ ద్వారా చలానా చెల్లించేందుకు చివరి తేదీ: 2022, మార్చి 10
  6. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ మార్పులకు: 2022, మార్చి 11 - 2022, మార్చి 15
  7. ప్రిలిమినరీ పరీక్ష సిస్టమ్ ద్వారా నిర్వహణ: 2022 మే
  8. (Level-1) పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు

పరీక్షకు అర్హత:

ఈ పరీక్షలకు పోటీ పడాలనుకునేవారు విద్యార్హత, వయసు సహా ఇతర వివరాలను నేరుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ వెబ్‌సైట్‌లో చూడగలరు.

ఫీజు వివరాలు:

అప్లికేషన్ ఫీజు రూ.100గా నిర్ణయించారు. BHIM UPI, ఆన్‌లైన్ బ్యాంకింగ్, వీసా, మాస్టార్‌కార్డ్, మ్యాస్ట్రో, రూపే క్రెడిట్, డెబిట్ కార్డులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

Also Read: Viral Video: గుడ్డు మీద గుడ్డు నిలబెట్టిన మొనగాడు, మీరు ఇలా చేయగలరా, వీడియో చూడండి

Also Read: Covid Update: దేశంలో 20 వేలకు దిగువనే కరోనా కేసులు- 673 మంది మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Zarina Wahab On Prabhas: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?
ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?
Embed widget