అన్వేషించండి

IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!

IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇగ్నో 43 ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
  • ప్రొఫెసర్ 21, అసోసియేట్ 16, అసిస్టెంట్ 6 ఖాళీలు ప్రకటించారు.
  • ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 20, 2026 వరకు.
  • ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు హార్డ్ కాపీ అక్టోబర్ 30 లోపు.

IGNOU Recruitment: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానించింది. మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు, కేటగిరీల వారీగా  

  1. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
  2. ప్రొఫెసర్ పోస్టులు: 21
  3. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 16
  4. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 6
  5. కేటగిరీల వారీగా ఖాళీలు: 
  6. జనరల్-12, ఓబీసీ-15, ఎస్సీ-8, ఎస్టీ-5, పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు. అభ్యర్థులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో, స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 20, 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2026
  • హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వచ్చిన 30 రోజుల్లోపు లేదా అక్టోబర్ 30, 2026 లోపు అకడమిక్ కోఆర్డినేషన్ డివిజన్‌కు పంపించాలి.  

జీతం 

దరఖాస్తు విధానం

  1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inలో నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
  2. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేయాలి.
  3. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  4. ఫామ్ సమర్పించిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవాలి.
  5. ఆన్‌లైన్ ఫామ్ ప్రింటవుట్‌ను, స్వీయ ధృవీకరించిన పత్రాల కాపీలతో కలిపి "అకడమిక్ కోఆర్డినేషన్ డివిజన్, IGNOU, మైదాన్ గర్హి, న్యూఢిల్లీ-110068" ఈ చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.

    Also Read: రైల్వేలో 1688 ఉద్యోగాలు.. RRB NTPC Jobs నోటిఫికేషన్- ముఖ్యమైన తేదీ, ఫీజు వివరాలు

Frequently Asked Questions

ఇగ్నో రిక్రూట్‌మెంట్ దేని కోసం?

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2026. దరఖాస్తు ప్రింటవుట్‌తో పాటు పత్రాలను అక్టోబర్ 30, 2026 లోపు లేదా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వచ్చిన 30 రోజుల్లోపు పంపాలి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు జీతం ఎంత?

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అకడమిక్ లెవెల్ 10 ప్రకారం రూ.57,700 నుండి రూ.1,82,400 వరకు జీతం ఉంటుంది.

ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు ignou.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ఫామ్ ప్రింటవుట్‌ను అవసరమైన పత్రాలతో కలిపి పోస్ట్ ద్వారా పంపాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget