HLL Recruitment: తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్(హెచ్ఎల్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తిరువనంతపురంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్(హెచ్ఎల్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 21లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 19
* ప్రొడక్షన్ అసిస్టెంట్
అర్హత: ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
పని అనుభవం: కనీసం 8 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.12.2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.9000-రూ.18000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruiter@lifecarehll.com
దరఖాస్తు చివరి తేది: 21.12.2022.
Also Read:
వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
ఏపీలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేసింది. దీని ద్వారా మొత్తం 1,458 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్/ ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిపికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.