అన్వేషించండి

FACT: ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్‌లో 98 అప్రెంటిస్ పోస్టులు

FACT Apprentices: ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (FACT) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 98 పోస్టులను భర్తీ చేయనున్నారు.

FACT Apprentices: ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (FACT) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 98 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ, సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతులన్నవారు మే 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  

వివరాలు..

ఖాళీల సంఖ్య: 98

* అప్రెంటిస్ పోస్టులు

ఫిట్టర్: 24
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

మెషినిస్ట్: 08

ఎలక్ట్రీషియన్: 15
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

ప్లంబర్: 04

మెకానిక్ మోటార్ వెహికల్: 06
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

కార్పెంటర్: 02

మెకానిక్ (డీజిల్): 04
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 12
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్): 09
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

పెయింటర్: 02

సీవోపీఏ/ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్: 12
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

వయోపరిమితి:  
02.04.2001 లేదా ఆ తర్వాత పుట్టిన తేదీ ఉన్న జనరల్ అభ్యర్థులకు 01.04.2024 నాటికి 23 సంవత్సరాలు మించకూడదు. 
02.04.1998 లేదా ఆ తర్వాత పుట్టిన తేదీ ఉన్న ఓబీసీ అభ్యర్థులకు 01.04.2024 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు. 
02.04.1996 లేదా ఆ తర్వాత పుట్టిన తేదీ ఉన్న ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 01.04.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

స్టైపెండ్: రూ. 7000.

దరఖాస్తు హార్డు కాపీలు పంపాల్సిన చిరునామా: 
Senior Manager (Training), 
FACT Training and Development Centre,
Udyogamandal, PIN 683501. 

స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సిన ఒరిజనల్ సర్టిఫికేట్‌లు..

➥ 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ & మార్క్ లిస్ట్

➥ ఐటీఐ పాస్ సర్టిఫికేట్ & మార్క్ లిస్ట్

➥ ఎస్సీ, ఎస్టీ కాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ & ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్

➥ దివ్యాంగ సర్టిఫికేట్

➥ ఆధార్ కార్డు

➥ డిపెండెన్సీ సర్టిఫికేట్

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 20.05.2024

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!

Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget