అన్వేషించండి

Postal Jobs: పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్ పోస్టులు, టెన్త్ అర్హత చాలు

పదోతరగతి అర్హతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు సెప్టెంబర్‌ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

India Post Office Recruitment 2022: బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ సంస్థ ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా 19 స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. పదోతరగతి అర్హతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు సెప్టెంబర్‌ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలోనే అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


* స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-సి: 19 పోస్టులు


కేటగిరీలవారీగా పోస్టుల కేటాయింపు: జనరల్-07, ఈడబ్ల్యూఎస్-02, ఎస్సీ-04, ఎస్టీ-01, ఓబీసీ-5.


అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణలై ఉండాలి. లైట్‌, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం అవసరం. మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. హోంగార్డు లేదా సివిల్ వాలంటీర్స్‌గా 3 సంవత్సరాల సర్వీస్ ఉండాలి.


వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఎస్సీ-8 సంవత్సరాలు, ఎస్టీ-6 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 


ఎంపిక ప్రక్రియ: డ్రైవింగ్ టెస్ట్, థియరీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ప్రొబేషన్ పీరియడ్: 2 సంవత్సరాలు.


జీత భత్యాలు: నెలకు రూ.19,900. నిబంధనల ప్రకారం ఇతర భత్యాలు అందుతాయి. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి సంబంధిత చిరునామాకు స్పీడ్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా నిర్ణీత తేదీలోగా పంపాలి.


ముఖ్యమైన తేదీలు..

* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.08.2022.

* దరఖాస్తుకు చివరితేది: 26.09.2022.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

The Manager, 

Mail Motor Service, 
Bengaluru-560001.


Notification & Application



Website

 

Also Read:

TSPSC: టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్, రూ.50 వేలకు పైగా జీతం!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

Also Read:

TSPSC Recruitment: 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు!
తెలంగాణ స్టేట్ ​పబ్లిక్ ​సర్వీస్​ కమిషన్ ​మరో భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్​15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లియండి..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Viral News: కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన యువకుడు ఏం చేశాడంటే?
కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన యువకుడు ఏం చేశాడంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
Viral News: కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన యువకుడు ఏం చేశాడంటే?
కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన యువకుడు ఏం చేశాడంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Crime News: కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
Embed widget